Anasuya: టైట్ టీ షర్ట్ లో అనసూయ..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

అనసూయ భరద్వాజ్ .. పరిచయం అవసరం లేని పేరు. గతంలో ‘సాక్షి’ ఛానల్ లో ఓ న్యూస్ రిపోర్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈమె ‘జబర్దస్త్’ తో యూత్ , ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుని అక్కడ స్టార్ అయిపోయింది. ఈమె క్రేజ్ చూసి సినీ దర్శక నిర్మాతలు వెంటపడి మరీ తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. దీంతో బుల్లితెరకి గుడ్ బై చెప్పి.. తన ఫుల్ ఫోకస్ అంతా సినిమాల పైనే పెట్టింది.

సోషల్ మీడియాలో కూడా అనసూయ ఇమేజ్ స్టార్ హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోదు అనే చెప్పాలి. ఇక్కడ ఆమెకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు.అయితే ఈ మధ్య ఏమైందో ఏంటో తెలీదు.గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈమె చేస్తున్న గ్లామర్ షో హాట్ టాపిక్ అవుతుంది. బికినీ ఫోటోలు, థైస్ షోలు, మాత్రమే కాకుండా ఈ మధ్య క్లీవేజ్ షోలతో కూడా దడపుట్టిస్తుంది. ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీతో కలిసి అమెరికాలో ఉంది. అక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా గ్లామర్ ఫోటోలకు ఫోజులు ఇస్తుంది.

ప్రైవేట్ పార్ట్ పై టాటూ కనిపించేలా (Anasuya) అనసూయ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. టైట్ టీ షర్ట్ ధరించి ఈమె వడ్డిస్తున్న అందాలు మామూలుగా లేవు. అవకాశాలు తక్కువవుతున్నాయి అనిపించినప్పుడు నటీమణులు గ్లామర్ బాట పడుతుంటారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి అనసూయ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus