Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Anasuya: బన్నీ మూవీని అనసూయ రిజెక్ట్ చేశారా..?

Anasuya: బన్నీ మూవీని అనసూయ రిజెక్ట్ చేశారా..?

  • May 15, 2021 / 04:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: బన్నీ మూవీని అనసూయ రిజెక్ట్ చేశారా..?

స్టార్ యాంకర్ అనసూయ నేడు 36వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ప్రముఖ ఛానెల్ లో న్యూస్ యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన అనసూయ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్, మల్లూవుడ్ ఇండస్ట్రీల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. బుల్లితెరపై యాంకర్ గా గ్లామరస్ గా కనిపించే అనసూయ రంగస్థలం సినిమాతో తనలో అద్భుతమైన నటి కూడా ఉన్నారని ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా అనసూయ ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి తన సొంతూరు అని చెప్పారు. అమ్మ మిషన్ కుట్టి తన స్కూల్ ఫీజును కట్టేవారని ఆమె వెల్లడించారు.

తాను ఎంబీఏ హెచ్.ఆర్ చదివానని బ్యాంక్ లో టెలీకాలర్ గా 5వేల రూపాయల వేతనానికి పని చేశానని అనసూయ తెలిపారు. ప్రముఖ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా పని చేస్తున్న సమయంలోనే జబర్దస్త్ షోలో ఆఫర్ వచ్చిందని అనసూయ అన్నారు. ఆ షో తనను ప్రేక్షకులకు దగ్గర చేసిందని అదే సమయంలో సినిమా ఆఫర్లు కూడా వచ్చాయని అనసూయ అన్నారు. అత్తారింటికి దారేది సినిమాలో పార్టీ సాంగ్ రిజెక్ట్ చేయడంతో కొంతమంది తనను ట్రోల్ చేశారని అనసూయ తెలిపారు. అల్లు అర్జున్ నటించిన నటించిన ఆర్య సినిమాలో ఒక పాత్ర కోసం తనకు చాన్స్ వచ్చిందని అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశానని అనసూయ వెల్లడించారు.

రంగమ్మత్త పాత్రకు అంత మంచి పేరు వస్తుందని ఊహించలేదని ఎక్స్ పోజింగ్ మాత్రమే చేస్తున్నానని విమర్శలు చేసేవాళ్లకు సమాధానం చెప్పడం కోసం ఆ పాత్రలో నటించానని అనసూయ అన్నారు. కథనం అనే మూవీలో తాను ప్రధాన పాత్రలో నటించానని కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదని అనసూయ తెలిపారు. ఆ సినిమా హిట్ కాకపోవడం వల్ల చాలా బాధ పడ్డానని కొన్ని రోజులు ఇంటి నుంచి బయటకు రాలేదని అనసూయ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anasuya Bharadwaj
  • #Actress Anasuya Bharadwaj
  • #Allu Arjun
  • #Anasuya
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

3 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

18 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

19 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

20 hours ago

latest news

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

14 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

15 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

18 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

20 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version