Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anasuya, Adhi: హైపర్ ఆదిని త్వరలోనే ఆ సినిమాలో చూస్తారు: అనసూయ

Anasuya, Adhi: హైపర్ ఆదిని త్వరలోనే ఆ సినిమాలో చూస్తారు: అనసూయ

  • June 25, 2022 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya, Adhi: హైపర్ ఆదిని త్వరలోనే ఆ సినిమాలో చూస్తారు: అనసూయ

బుల్లితెరపై ప్రసారం అవుతున్న నెంబర్ వన్ కామెడీ షోగా ఎంతో పేరు సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ అద్భుతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకోవడమే కాకుండా ఎంతో మంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలగా కొనసాగుతున్నారు. సాధారణంగా ఎవరికైనా జీవితంలో ఎదగాలి అనే ఆశ ఉంటుంది.

ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న కొందరు కమెడియన్స్ వారికి సినిమా అవకాశాలు రావడంతో ఈ కార్యక్రమాన్ని వదిలి ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది సైతం ఈ కార్యక్రమానికి దూరం కావడంతో ఆయన ఈ కార్యక్రమానికి దూరం అవడానికి కారణాలు ఏంటి అని ఆరా తీశారు. హైపర్ ఆదికి కూడా సినిమా అవకాశాలు రావడం వల్లే జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అయ్యారని,

మల్లెమాల వారితో ఉన్న మనస్పర్థల కారణంగానే ఆది జబర్దస్త్ దూరమయ్యారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా ఒక ప్రైవేట్ పార్టీలో పాల్గొన్న అనసూయకు హైపర్ఆది గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి కారణం ఏంటో అనసూయ చిన్న హింట్ ఇచ్చారు. హైపర్ ఆది క్రేజ్ వల్ల ఆయనకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని అయితే ఒకవైపు సినిమాని మరొకవైపు జబర్దస్త్ కార్యక్రమాన్ని బ్యాలెన్స్ చేయలేక ఈ కార్యక్రమాన్ని వదులుకున్నట్లు అనసూయ పరోక్షంగా హింట్ ఇచ్చారు.

జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన హైపర్ ఆది ని త్వరలోనే ఆ స్టార్ సెలబ్రెటీల సినిమాలలో చూస్తారు అంటూ ఈమె హైపర్ ఆదికి సినిమా అవకాశాలు వచ్చాయని చెప్పకనే చెప్పేశారు.ఇలా అనసూయ ఆది గురించి హింట్ ఇవ్వడంతో అభిమానులకు ఆది విషయంలో కొంత మేర క్లారిటీ వచ్చిందని చెప్పాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi
  • #Anasuya
  • #Anchor Anasuya Bharadwaj
  • #Hyper Aadhi

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

47 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version