Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చిరు, మహేష్ సపోర్ట్ చేస్తే..అనసూయ సెటైర్ వేసింది

చిరు, మహేష్ సపోర్ట్ చేస్తే..అనసూయ సెటైర్ వేసింది

  • May 5, 2020 / 07:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు, మహేష్ సపోర్ట్ చేస్తే..అనసూయ సెటైర్ వేసింది

సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ నిన్న ఓ వీడియో ద్వారా మీడియా పై తనకున్న అసహనాన్ని బయటపెట్టారు. నిరాధారంగా సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలు, సినిమాలపై వార్తలు రాసేవారిని కొంచెం ఘాటుగానే విమర్శించారు. ఫేక్ న్యూస్ ని అంతం చేయాలని, ఫేక్ రివ్యూస్ చదివి సినిమాలు చూడకండి అని హితవు పలికారు. విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. టాలీవుడ్ పెద్దలు చిరంజీవి, మహేష్ లాంటి వాళ్ళు కూడా విజయ్ ని సప్పోర్ట్ చేశారు. ఈ పోరాటంలో నీ వెనుక మేము ఉన్నాం అని మద్దతు ప్రకటించారు. ఐతే హాట్ యాంకర్ అనసూయ దానికి భిన్నంగా స్పందించారు.

పరోక్షంగా ఆమె విజయ్ ని ఉద్దేశిస్తూ ‘మన వరకు వస్తే కానీ తెలియదన్న మాట హమ్..’ అని సెటైర్ వేసింది. ఇలాంటి ఫేక్ న్యూస్, గాసిప్స్ ని ఖండించే అనసూయ విజయ్ దేవరకొండ విషయంలో ఇలా స్పందించడం అందరినీ ఆశ్చర్యాని గురిచేసింది. ఇక అనసూయ ట్వీట్ కి నెటిజెన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆమెను చాలా మంది తప్పుబడుతున్నారు. ఆ విషయం అటుంచితే అనసూయ ఆ ట్వీట్ పాపులారిటీ కోసం వేసిందా లేక పగ తీర్చుకోవడానికా అనేది అర్థం కాలేదు.

గతంలో వీరి మధ్య ఓ విషయంలో వార్ నడిచింది. అర్జున్ రెడ్డి మూవీ విడుదల సమయంలో విజయ్ దేవరకొండ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పై విమర్శలు చేసింది. తల్లిని దూషిస్తున్నట్లున్న కొన్ని డైలాగ్స్, లిప్ లాక్ సన్నివేశాలు, హీరోయిన్ ని కొట్టడం వంటి వాటిని ఆమె వ్యతిరేకించింది. ఆ విషయాలు మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇలా ట్వీట్ వేసిందా అనే అనుమానం కలుగుతుంది.

Anasuya satires on Vijay Devarakonda2

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya Bharadwaj
  • #Hero Vijay Devarakonda
  • #Mahesh Babu
  • #Megastar Chiranjeevi

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

3 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

4 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

7 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version