Anasuya: ‘అనసూయ అంటే అందం.. అందం అంటేనే అనసూయ’.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

అనసూయ భరద్వాజ్.. ఈ స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీ యాంకర్ కమ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ టీవీ షోలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది. లేటెస్ట్ పిక్స్, రీల్స్‌తో హల్ చల్ చేస్తూ ఉంటుంది.. ఈమధ్య నెట్టింట శీతాకాలపు సోకుల సెగలు, పొగలు రేపుతూ రచ్చ రంబోలా చేస్తుంటే.. మగజాతికి మతులు పోతున్నాయి.. అను యాంకరింగ్‌కే కాదు.. అందానికీ అభిమానులున్నారు. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 1.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు..

ఇక రీసెంట్‌గా వైట్ డ్రెస్‌లో వయ్యారాల విందు చేసింది.. మత్తెక్కించే చూపులతో, నడుము అందాలు మాత్రమే హైలెట్ అయ్యేలా రకరకాల ఫోజులతో అమ్మడు చేసిన ఫోటోషూట్ అదిరిపోయింది.. ‘వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లా ఉన్నావ్.. అనసూయ అంటే అందం.. అందం అంటేనే అనసూయ’ అంటూ కుర్రకారు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. ‘‘మైండ్ సెట్ ఈజ్ ఎవిరిథింగ్’’ అంటూ అనసూయ షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus