Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movies » Anasuya: హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు.. టెన్షన్ లో అభిమానులు.!

Anasuya: హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు.. టెన్షన్ లో అభిమానులు.!

  • August 10, 2024 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు.. టెన్షన్ లో అభిమానులు.!

అనసూయ (Anasuya) సోషల్ మీడియాని ఒక వెపన్ లా వాడుతూ ఉంటుంది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా వైరలే. అంతేకాదు ఆ పోస్ట్ పై డిస్కషన్స్ కూడా చాలా జరుగుతాయి. మరోపక్క కొందరు హీరోల అభిమానులు ఆమెను దూషిస్తూ ఉండటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫొటోలు కూడా నెక్స్ట్ లెవల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఆమె తన భర్తతో కలిసి పోస్ట్ చేసే రొమాంటిక్ ఫొటోలు సైతం సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటాయి.

Anasuya

ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఫొటోలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఆ ఫోటోల్లో ఆమె మొహంపై గాయాలు. దీంతో అనసూయకి ఏమైంది అంటూ కొందరు కంగారు పడుతున్నారు. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన సింబా (Simbaa) .. ఇటీవల థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాలో ఆమె యాక్షన్ సీన్స్ లో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అనసూయ విలన్ కబీర్ తో తలబడుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్.. సింగిల్ కాదంటూ?
  • 2 స్టార్ హీరో సింప్లిసిటీ... నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించి..!
  • 3 చైతన్య శోభిత పెళ్లి గురించి నాగార్జున క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?

ఆ టైమ్ లో ఆమె మొహంపై గాయాలు అయినట్టు మేకప్ ఉంటుంది. ఆ సీన్స్ కి సంబంధించిన అన్ సీన్ పిక్స్ నే అనసూయ షేర్ చేయడం జరిగింది. అంతే..! మరోపక్క బుల్లితెర దూరంగా ఉంటున్న అనసూయ ఓజీ వంటి వరుస పెద్ద సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది. అలాగే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటూనే ఉంది.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

ఏపీ పాలిటిక్స్ కు రోజా గుడ్ బై చెబుతారా.. నిజమేంటంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Simbaa

Also Read

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

related news

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

trending news

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

4 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

8 hours ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

8 hours ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

9 hours ago
Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

9 hours ago

latest news

Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

14 mins ago
Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

38 mins ago
Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

58 mins ago
Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

1 hour ago
Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version