Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nagarjuna: చైతన్య శోభిత పెళ్లి గురించి నాగార్జున క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?

Nagarjuna: చైతన్య శోభిత పెళ్లి గురించి నాగార్జున క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?

  • August 9, 2024 / 07:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: చైతన్య శోభిత పెళ్లి గురించి నాగార్జున క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?

నాగచైతన్య (Naga Chaitanya) శోభిత (Sobhita Dhulipala)  నిశ్చితార్థ వేడుక ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, శోభిత అకస్మాత్తుగా నిశ్చితార్థం గురించి ప్రకటించి అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు. నాగార్జున (Nagarjuna) ఈ నిశ్చితార్థం గురించి స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఒక ఆంగ్ల వెబ్ సైట్ తో మాట్లాడుతూ నాగార్జున ఈ కామెంట్లు చేశారు. చైతన్య శోభిత నిశ్చితార్థం విషయంలో తాము సంతోషంగా ఉన్నామని నాగ్ అన్నారు.

Nagarjuna

విడాకుల తర్వాత చైతన్య ఎంతో బాధ పడ్డాడని నాగ్ కామెంట్లు చేశారు. చైతన్య ఆ బాధను ఎవరితో పంచుకోలేదని ఆయన అన్నారు. నా కొడుకు తిరిగి సంతోషంగా ఉండటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని నాగార్జున కామెంట్లు చేశారు. చైతన్య శోభిత పెళ్లికి కొంత సమయం తీసుకుంటామని నాగ్ తెలిపారు. మరో రెండు లేదా మూడు నెలల తర్వాత చైతన్య శోభిత పెళ్లి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కమిటీ కుర్రాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 తుఫాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 సింబా సినిమా రివ్యూ & రేటింగ్!

శోభిత విషయానికి వస్తే ఆమె 2013 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచారు. తెనాలిలో పుట్టిన శోభిత వైజాగ్ లో పెరిగారు. 2016 సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు. పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించిన శోభితా ఆ ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకున్నారు. చైతన్య కెరీర్ విషయానికి వస్తే లవ్ స్టోరీ (Love Story) , బంగార్రాజు (Bangarraju) సినిమాల తర్వాత చైతన్య నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి.

అయితే దూత (Dhootha) వెబ్ సిరీస్ తో సక్సెస్ అందుకున్న చైతన్య తండేల్ తో (Thandel) మరో సక్సెస్ అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాకు చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకుడు కాగా చైతన్య, చందూ మొండేటి కాంబోలో ఈ సినిమా మూడో సినిమా అనే సంగతి తెలిసిందే. ఈ కాంబోలో తెరకెక్కిన ప్రేమమ్ (Premam) హిట్ గా నిలవగా సవ్యసాచి ఫ్లాప్ అయింది.

పవన్‌ కల్యాణ్‌ మొదట అడుగుపెట్టేది ఆ సెట్స్‌లోనే.. కారణం ఏంటంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #nagarjuna
  • #Sobhita Dhulipala

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

4 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

4 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

4 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

6 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

4 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

5 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

5 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version