Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Anasuya: ఆ విషయంలో పశ్చాత్తాపడుతున్న అనసూయ.. అంత తప్పు ఏం చేస్తుందబ్బా?

Anasuya: ఆ విషయంలో పశ్చాత్తాపడుతున్న అనసూయ.. అంత తప్పు ఏం చేస్తుందబ్బా?

  • May 26, 2023 / 11:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: ఆ విషయంలో పశ్చాత్తాపడుతున్న అనసూయ.. అంత తప్పు ఏం చేస్తుందబ్బా?

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే పాపులారిటీతో ఈమె సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఉన్నటువంటి ఈమె బుల్లితెరకు గుడ్ బై చెప్పారు. ఇక ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎక్కువ కాలం పాటు కొనసాగాలి అంటే అందాన్ని కాపాడుకుంటూ రావడం ఎంతో ముఖ్యం. అనసూయ కూడా తన అందాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

అధిక శరీర బరువు కాకుండా ఈమె తన శరీర బరువును మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ఫిట్ గా ఉండటం కోసం కష్టపడుతూ ఉంటారు.దీనికోసం భారీగా వర్కౌట్ చేయడమే కాకుండా ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతూ ఉంటారు.అయితే కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం కారణంగా ఫుడ్ విషయంలో మనం పెట్టుకున్న నియమాలను అతిక్రమించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే అనసూయ తాజాగా తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.

ఇలా కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన అనసూయ అక్కడ తన పిల్లలతో పాటు వారికి ఎంతో ఇష్టమైన ఫుడ్ బాగా తినాలని తెలుస్తుంది.ఇలా తన ఫుడ్ డైట్ పక్కన పెట్టి ఇష్టమైన ఆహార పదార్థాలు అన్నిటిని తినడం వల్ల ఈమె బరువు పెరగారనే ఆలోచనలో ఉన్నారట. అధికంగా ఫుడ్ తీసుకున్నందుకు శరీర బరువు పెరగడంతో ఆ బరువును తగ్గించడానికి ఈమె పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తూ ఉన్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే జిమ్ లో భారీగా కష్టపడుతున్నటువంటి ఫోటోని (Anasuya) ఈమె ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేస్తూ.. అలా ఎందుకు తిన్నాను రా బాబు అని పశ్చాత్తాపడుతూ శరీర బరువు తగ్గడానికి ఈమె భారీగా కసరతులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

30 mins ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

2 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

4 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

24 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version