Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: రవి ఎందుకు ఈమాటలు అన్నాడో తెలుసా..?

Bigg Boss 5 Telugu: రవి ఎందుకు ఈమాటలు అన్నాడో తెలుసా..?

  • October 28, 2021 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: రవి ఎందుకు ఈమాటలు అన్నాడో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ కి లాక్డౌన్ వేశారు. ఒక్కొక్కరు కొన్ని ఛాలెంజస్ ని చేస్తూ హౌస్ లోకి వెళ్లాలి. ఛాలెంజ్ లో గెలిచిన వాళ్లకి మాత్రమే హౌస్ లోకి ప్రవేశం లభిస్తుంది. మిగిలిన వాళ్లు మాత్రం గార్డెన్ ఏరియాలోనే ఉండాలి. ఇక ఇందులో భాగంగా ఛాలెంజస్ లో గెలిచిన ముగ్గురు షణ్ముక్, సిరి, శ్రీరామ్ లు హౌస్ లో పడుకుంటే మిగతావాళ్లు గార్డెన్ ఏరియాలో పడుకున్నారు. ఇక్కడే హౌస్ మేట్స్ కి అస్సలు నిద్రపట్టలేదు. అర్ధరాత్రి వరకూ గేమ్ స్ట్రాటజీలపైన డిస్కషన్ పెట్టుకున్నారు.

ఇక తెల్లారిన తర్వాత రెండు ఛాలెంజస్ లో పాల్గొన్న హౌస్ మేట్స్ లలో అనీమాస్టర్, ఇంకా సన్నీలు గెలిచారు. బిగ్ బాస్ ఇచ్చిన ఐదవ ఛాలెంజ్ కారులో హుషారుగా అనే టాస్క్ లో సన్నీ ఇంకా కాజల్ ఇద్దరూ పార్టిసిపేట్ చేశారు. అయితే, ఇక్కడ కాజల్ సీరియస్ గా గేమ్ ఆడలేదని, కాజల్ గేమ్ లైట్ తీస్కుందని రవి షణ్ముక్ ఇంకా సిరిలతో చెప్పాడు. అంతేకాదు, ఇక్కడే కొన్ని మనసులో మాటల్ని కూడా బయటపెట్టాడు.

రాత్రుళ్లు నిద్రలేక, సరిగ్గా తిండిలేక అసలు ఏం చేస్తున్నానో అర్ధం కావట్లేదని, బయట నా భార్య నిత్యా, పాప వియా ఎలా ఉన్నారో అని దిగులుగా ఉందని అన్నాడు. వాళ్లు ఎలా ఉన్నారో చెప్పండి , లేదంటే నన్ను అయినా బయటకి పంపండి అంటూ వాపోయాడు రవి. బయటకి పంపించేందుకు అయినా నేను సిద్ధమే అంటూ చెప్పుకొచ్చాడు. డబ్బులు కోసం ఇక్కడికి రాలేదని, ఈ స్ట్రెస్ తీస్కోలేకపోతున్నానని షణ్ముక్ అండ్ సిరిలతో చెప్పుకొచ్చాడు.

కేవలం ఒత్తిడి భరించలేక రవి ఈమాటలు మాట్లాడాడా.. లేదా రాత్రి అంతా గార్డెన్ లో పడుకోవడం వల్ల ఇలా మాట్లాడాడా అనేది తెలియాల్సిఉంది.కానీ, మరోవైపు మానస్ రవి పెద్ద గేమర్ అని అతడు ఎప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయాలి అని ముందుగానే ప్లాన్ చేసుకుని గేమ్ ఆడతాడని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, మంచి యాక్టర్ అని కూడా చెప్పాడు. అదీ మేటర్.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Ravi

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

1 hour ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

1 hour ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

51 seconds ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

41 mins ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

3 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

4 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version