Manjusha: క్లీవేజ్ షోలతో మత్తెక్కిస్తున్న యాంకర్ మంజూష.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • March 15, 2023 / 10:26 AM IST

టాలీవుడ్లో ఉన్న క్రేజీ యాంకర్లలో మంజూష. ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత యాంకర్ గా మారి… ఇప్పటివరకు 3180 మందికి పైగా టాలీవుడ్ సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేసి రికార్డు నెలకొల్పింది..! ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, ప్రెస్ మీట్లు వంటి వాటితో ఈ లెక్క ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పాలి. ఈమె ఓ నటిగా కూడా అలరించింది..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన మంజూష.. కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాఖీ’ లో సిస్టర్ పాత్రను పోషించి మెప్పించింది. అల్లు అర్జున్ నటించిన ‘హ్యాపీ’ వంటి సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె పద్దతిగా క్లీవేజ్ షోలు ఆరబోస్తుంది. ఆ ఫోటోలను లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus