Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Anchor Rashmi: యాంకర్ రష్మీ అలాంటి కష్టాలను అనుభవించారా?

Anchor Rashmi: యాంకర్ రష్మీ అలాంటి కష్టాలను అనుభవించారా?

  • July 21, 2022 / 03:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor Rashmi: యాంకర్ రష్మీ అలాంటి కష్టాలను అనుభవించారా?

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుని ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రష్మీ గౌతమ్ వివాదాలకు దూరంగా ఉండటంతో పాటు మూగజీవాల విషయంలో ప్రేమగా వ్యవహరిస్తారనే సంగతి తెలిసిందే. అయితే రష్మీ నవ్వుల వెనుక ఎంతో బాధ ఉందని తాజాగా రిలీజైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో ద్వారా వెల్లడైంది. అక్కా బావెక్కడ పేరుతో ఈ వారం ఎపిసోడ్ ప్రసారం కానుండగా ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

ప్రోమోలో రష్మీ తొమ్మిదేళ్ల నుంచి అభిమానులు అడుగుతున్న ప్రశ్నకు ఈరోజు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నానని కామెంట్లు చేశారు. పెళ్లి కుదిరిందని రష్మీ గౌతమ్ వెల్లడించారు. ప్రోమోలో రష్మీ మందు బాటిల్ పట్టుకుని దేవదాస్ లా యాక్ట్ చేశారు. ఒక 90 కొందామని వైన్ షాప్ కు బయలుదేరానని అక్కడకు వెళ్లి చూస్తే 18 ఇయర్స్ అబవ్ అని రాసి ఉందని వెంటనే ఇంటికి తిరిగొచ్చేశానని రష్మీ చెప్పగా అయితే అప్పటికే 90 వేశావ్ నువ్వు అని హైపర్ ఆది కామెంట్ చేశారు.

రష్మీ బయోగ్రఫీ పేరుతో భానుశ్రీ ఒక స్కిట్ చేయగా ఆ స్కిట్ ద్వారా రష్మీ అమ్మానాన్న మనస్పర్ధలు రావడంతో విడిపోయారని విడిపోయిన తర్వాత రష్మీ తల్లి దగ్గరే పెరిగారని తెలిసింది. సినిమాల్లో ఆఫర్ వచ్చిందని తల్లికి చెప్పగా మంచేదో చెడు ఏదో నీకు తెలుసని రష్మీ తల్లి చెప్పారని భాను శ్రీ స్కిట్ లో చూపించారు.

షూటింగ్ ఆలస్యమైతే తను అద్దెకు ఉండే చోట ఇంటి గేట్ కు రాత్రి సమయంలో తాళాలు వేసి ఉండటంతో రష్మీ ఇబ్బందులు పడ్డారని రాత్రంతా గేట్ దగ్గరే రష్మీ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం. అలాంటి కష్టాలను అనుభవించిన రష్మీ ప్రస్తుతం టాప్ యాంకర్లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akka Bavekkada
  • #Auto Ramprasad
  • #Rashmi
  • #Sridevi Drama Company

Also Read

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

related news

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

trending news

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

5 mins ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

4 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

6 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

17 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

17 hours ago

latest news

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

5 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

18 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

22 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version