Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » వైరల్ : రష్మీకి బెదిరింపులు..!

వైరల్ : రష్మీకి బెదిరింపులు..!

  • January 12, 2019 / 09:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ : రష్మీకి బెదిరింపులు..!

బుల్లితెర ‘జబర్దస్త్’ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది హాట్ యాంకర్ రష్మీ. ఈ షోలో పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ కుర్రకారుని హీటెక్కిస్తుంటుంది. ఇక సినిమాల్లో హీరోయిన్ గానూ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ట్విట్టర్లో ఓ వ్యక్తి రష్మిని బెదిరిస్తూ… చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

chor-rashmi-counter-to-her-rasaleelalu-videos

వివరాల్లోకి వెళితే… సాయి ప్రణీత్ చౌదరి అనే వ్యక్తి ట్విట్టర్లో త్వరలో రష్మీ రాసలీల వీడియోను పోస్ట్ చేస్తానంటూ ట్వీట్ చేసాడు. ఈ విషయం పై రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్మీ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… “ఇలాంటి చెత్త వ్యాఖ్యలను నేను పట్టించుకోను. నా గురించి ఏం పోస్ట్ చేయాలనుకుంటే అది పోస్ట్ చేసేయ్ – నేను వాటి గురించి పట్టించుకోను… నేను ఏ తప్పు చేయలేదు” అంటూ బదులిచ్చింది. అయితే రష్మీ ఫ్యాన్ ఒకరు… దయచేసి ఆ ట్వీట్ ను డిలీట్ చేసెయ్యి భయ్యా – నీకు దండం పెడతానంటూ… రిక్వెస్ట్ చేశాడు. దీని పై కూడా రష్మీ స్పందిస్తూ .. “ఆ వ్యక్తి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సినవసరం లేదండి – జస్ట్ అతడిని ఫాలో అవ్వడం మానేయండి… ” అంటూ చెప్పింది. అయితే సాయి ప్రణీత్ విడుదల చేస్తానన్న వీడియో ఏంటా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే… ఇది కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటూ మరికొందరు చెప్పుకోస్తున్నారు.anchor-rashmi-counter-to-her-rasaleelalu-videos2

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmi Gautam
  • #jabardasth show
  • #Rashmi Gautam
  • #Rashmi Gautam latest news\
  • #Rashmi Gautam news

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version