Rashmi: యాంకర్ రష్మీ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తిరుగుతాయి!

యాంకర్ రష్మీ గౌతమ్ పేరు తెలియని వాళ్ళు ఉండరు.. హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది.. వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటుంది.. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అవకాశం ఉన్నప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం ట్రెండ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా..

యాంకర్ రష్మీ (Rashmi) గురించి ఓ న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది.. రష్మికు ఓ బంఫర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.. అదేంటంటే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొనబోతుంది..బిగ్ బాస్ సీజన్ 7లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చిందని.. అయితే రెమ్యూనరేషన్ మాత్రం భారీగా అడుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఈ సారి హోస్ట్‌గా రానా వస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ షోలో పాల్గోనేందుకు రష్మి గౌతమ్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇది పెద్ద అమౌంట్ అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ అమ్మడు ఒక్కో షోకి రూ.1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. దీంతో దీనికి తగ్గట్లుగా పారితోషికం కావాలని ఆమె డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో షో నిర్వాహకులు కాస్త ఆలోచిస్తున్నట్టు సమాచారం.

అంతకు మించి ఈ అమ్మడు మాత్రం తగ్గేదే లేదు అంటుందంట. ఆఖరికి మరి రష్మికి బిగ్ బాస్లో చోటు దక్కుతుందో లేదో చూడాలి.. రష్మీ హౌస్ లో ఉంటే యూత్ ను ఆకట్టుకుంటుందని అడిగినంత ఇచ్చే ఆలోచనలో సమాచారం.. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.. జబర్దస్త్ లో యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో కూడా నటిస్తుంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus