Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rashmi Marriage: సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తి తో రష్మీ

Rashmi Marriage: సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తి తో రష్మీ

  • January 24, 2022 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmi Marriage: సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తి తో రష్మీ

యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర పైనే కాకుండా వెండితెర పై కూడా ఆమె సందడి చేసింది. ఓ విధంగా చెప్పాలంటే వెండితెర పైనే ఆమె మొదట సందడి చేసింది.2002 లో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన ‘హోలీ’ చిత్రంతో ఈమె ప్రేక్షకులకి పరిచయమైంది. ఆ తర్వాత ‘కరెంట్’ ‘ఎవరైనా ఎపుడైనా’ ‘బిందాస్’ ‘ప్రస్థానం’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ఇక ‘గుంటూరు టాకీస్’ లో రష్మీ అందాల ఆరబోతని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు.

అయితే సినిమాల్లో ఈమె అంతగా రాణించలేకపోయింది.అందుకే ‘జబర్దస్త్’ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో బుల్లితెర పైనే సెటిల్ అయిపోయింది. సుడిగాలి సుధీర్ తో ఈమె ప్రేమాయణం సాగిస్తుందని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నా.. వాటిని వాళ్ళు కొట్టేస్తూనే ఉన్నారు. ఈ వార్తల వల్ల ఆమెకి మరిన్ని షోలలో అవకాశాలు వస్తున్నాయి. ఈ విషయాలతో ఆమె హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటుంది. కాసేపు ఈ విషయాల్ని పక్కన పెట్టేస్తే..

‘రష్మీ సీక్రెట్ గా పెళ్ళి చేసుకుంది’ అనేది ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త. లాక్ డౌన్ టైములో ఈమెకి ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తితో పెళ్లైనట్టు ట్రస్టెడ్ సోర్సెస్ బలంగా చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని రష్మీ ఎందుకు అధికారికంగా ప్రకటించలేదు? సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆమె ఏ కారణంతో పెళ్ళి వార్తని గోప్యంగా ఉంచుతుంది. ఒకవేళ ఆమెకి పెళ్లైతే అవకాశాలు తగ్గుతాయని భయపడుతుందా.? అలా అనుకుంటే అనసూయకి ఇద్దరు పిల్లలు.. ఆమె హ్యాపీగా షోలు చేసుకుంటుంది కథా.

ఒకవేళ షో నిర్వాహకులు సుధీర్- రష్మీల పెళ్లి వార్తల్ని మరికొన్నాళ్ళు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా? అనేది ఇప్పుడు సర్వత్రా నడుస్తున్న చర్చ..!

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmi Gautham
  • #anchor Rashmi Gautham
  • #Rashmi
  • #Rashmi Gautham

Also Read

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

trending news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

42 mins ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

2 days ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

3 days ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version