Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: ఈవారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా..?

Bigg Boss 5 Telugu: ఈవారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా..?

  • October 28, 2021 / 11:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ఈవారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా..?

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం ఎలిమినేషన్ అనేది నాటకీయంగా ఉండబోతోందా అంటే నిజమే అంటున్నారు అందరూ. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో పోస్ట్ మాన్ వచ్చి హౌస్ మేట్స్ ఎమోషన్స్ తో ఆడుకున్నాడు. వారి కుబుంబ సభ్యుల నుంచీ వచ్చిన లెటర్స్ ఇవ్వకుండా వారిని బాధపెడుతూ మరీ నామినేషన్స్ లోకి తీస్కుని వచ్చాడు బిగ్ బాస్. అందుకే, ఈవారం ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. 8వ వారం మనం చూసినట్లయితే ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. మానస్, శ్రీరామ్, షణ్ముక్, లోబో, రవి, ఇంకా సిరి. ఐదుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి నామినేషన్స్ లో ఉన్నారు.

వీరిలో డేెంజర్ జోన్ లో సిరి, రవి, ఇంకా లోబోలు ఉన్నారు. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో షణ్ముక్, మానస్, శ్రీరామ్ చంద్రలు టాప్ లో ఉంటే సిరి, రవి, లోబోలు బోటమ్ లో ఉన్నారు. ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ ప్రోసెస్ అనేది జరగబోతోంది. అయితే, ప్రతిచోటా లోబోనే లీస్ట్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టీ చూస్తే లోబో ఈవారం ఎలిమినేట్ అయిపోవాలి. కానీ, లోబోని ఎలిమినేట్ చేస్తారా.. లేదా రవిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి మరోసారి పంపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రవిని ఎలిమినేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఫేక్ ఎలిమినేషన్ చేస్తారు.

ఈవారం జెన్యూన్ గా నార్మల్ గా ఎలిమినేషన్ ప్రక్రియని చేస్తే లోబో ఇంటి నుంచీ వెళ్లిపోక తప్పదనే అంటున్నారు అందరూ. ఒకవేళ లోబోని ముందుగానే సేఫ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫేక్ ఎలిమినేషన్ లో భాగంగా ఎవరో ఒకర్ని ఎలిమినేట్ చేస్తారని, వారిని సీక్రెట్ రూమ్ లో ఉంచీ రీ ఎంట్రీ ఇప్పిస్తారని టాక్ వినిపిస్తోంది. మరి చూద్దాం బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడు అనేది.

[yop_poll id=”4″]

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor ravi
  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Lobo

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

trending news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

45 mins ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

58 mins ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

1 hour ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

1 hour ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

2 hours ago

latest news

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

1 hour ago
Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

3 hours ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version