Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jr NTR: ఒకసారి నమ్మి మోసపోయారు…ఆయనని వదిలేయండి!

Jr NTR: ఒకసారి నమ్మి మోసపోయారు…ఆయనని వదిలేయండి!

  • September 18, 2023 / 07:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఒకసారి నమ్మి మోసపోయారు…ఆయనని వదిలేయండి!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. హీరోగా ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఎన్టీఆర్ గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మామయ్య చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఇప్పటివరకు నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విషయంపై స్పందించారు కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు అరెస్టు గురించి ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు. అలాగే సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన దాఖలాలు కూడా లేవు. దీంతో కొందరు తెలుగుదేశం నేతలు కార్యకర్తలు ఎన్టీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నందమూరి అల్లుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటికీ ఎన్టీఆర్ మౌనంగా ఉండడం సబబు కాదని ఈయన నందమూరి కుటుంబ సభ్యులు కాకపోతే తన పేరు ముందు నందమూరిని తొలగించాలి అంటూ కూడా కొందరు ఈయన పై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై తాజాగా యాంకర్ శ్యామల స్పందిస్తూ ఎన్టీఆర్ కు మద్దతు తెలిపారు..

ఈ సందర్భంగా శ్యామల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఒకసారి నమ్మి మోసపోయారు రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుంటూ తన నటనతో ఇప్పుడిప్పుడే ప్రపంచం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నారు. తనని అలా వదిలేయండి మనకు అనుకూలంగా ఉంటేనే మనం వారి భాగు కోరుకుంటాము లేకపోతే అంతే అనడం ఎంతవరకు సబబు అంటూ ఈ సందర్భంగా శ్యామల ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచారు. ఇలా ఎన్టీఆర్ కి మద్దతు తెలుపుతూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

5 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

6 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

23 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version