Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » శేఖర్ మాస్టర్ బండారం బయటపెట్టిన యాంకర్ శివ!

శేఖర్ మాస్టర్ బండారం బయటపెట్టిన యాంకర్ శివ!

  • December 25, 2023 / 07:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శేఖర్ మాస్టర్ బండారం బయటపెట్టిన యాంకర్ శివ!

శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందినటువంటి ఈయన బుల్లి తెరపై ప్రసారమవుతున్నటువంటి డాన్స్ షో ఢీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమం సెలబ్రిటీ షోగా రన్ అవుతుంది. ఇందులో భాగంగా సెలబ్రిటీలు పాల్గొని సందడి చేస్తున్నారు.

ఇక డిసెంబర్ 27వ తేదీ ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేశారు ఇందులో భాగంగా యూట్యూబ్ యాంకర్ శివ శేఖర్ మాస్టర్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈయన మామూలుగానే తాను ఇంటర్వ్యూ చేసే వారిని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ ను ప్రశ్నిస్తూ మీకు ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉందట కదా మాస్టర్ బయట ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది దీనిపై మీ రియాక్షన్ ఏంటని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు శేఖర్ మాస్టర్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు అసలు నిన్ను ఎవరు ఇక్కడికి పంపింది అంటూ ఈయన ప్రశ్నించారు. ఇలా సీరియస్ అవ్వడంతో యాంకర్ శివ నేను చెప్పేది ముందు వినండి సర్ అంటూ చెబుతున్నప్పటికీ శేఖర్ మాస్టర్ మాత్రం ఆయన మాటలను లెక్క చేయలేదు ఏం మాట్లాడుతున్నావో తెలుసా నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది నా పిల్లలు ఉన్నారు నా గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు ఎవరైనా మాట్లాడమన్నారా అంటూ వరుస ప్రశ్నలు వేశారు.

ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో తనని పంపిస్తారా నేనే వెళ్ళిపోవాలా అంటూ ఈయన యాంకర్ శివ అడిగిన ప్రశ్నపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యాంకర్ శివ ఎంతసేపటికి అక్కడికి వెళ్లకపోవడంతో శేఖర్ మాస్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అందరూ షాక్ అయ్యారు మరి వీరిద్దరూ నిజంగానే గొడవ పడ్డారా లేకపోతే ఎపిసోడ్ హైలైట్ కోసం ప్రోమో ఇలా కట్ చేశారా అన్నది తెలియదు కానీ ఈ ప్రోమో వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Siva
  • #Sekhar Master

Also Read

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

related news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

trending news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

6 mins ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

6 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

8 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

5 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

1 day ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version