Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Anchor Suma: పంచాయితీ అంటూ పంచులేసిన సుమ..! హౌస్ మేట్స్ కి హింట్స్ ఇచ్చిందా..?

Anchor Suma: పంచాయితీ అంటూ పంచులేసిన సుమ..! హౌస్ మేట్స్ కి హింట్స్ ఇచ్చిందా..?

  • April 3, 2022 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor Suma: పంచాయితీ అంటూ పంచులేసిన సుమ..! హౌస్ మేట్స్ కి హింట్స్ ఇచ్చిందా..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో జయమ్మ పంచాయితీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ సందడి చేసింది. ఉగాది పండగ సంబరాల్లో మునిగిన హౌస్ మేట్స్ సుమ రాకతో ఫుల్ ఎంజాయ్ చేశారు. గార్డెన్ ఏరియాలో ఉగాది సంబరాలు జరుపుకుంటున్న హౌస్ మేట్స్ సుమ రాగానే రెచ్చిపోయారు. ఇక తనదైన స్టైల్లో పంచులేస్తూ హౌస్ మేట్స్ మద్యలో ఉన్న పంచాయితీలని చెప్పింది సుమ. ముందు ఒక్కొక్కరికీ ఒక్కో ఫుడ్ ఐటమ్ ఇస్తూనే వారి గేమ్ ఎలా ఉందో ఇండైరెక్ట్ గా చెప్పింది.

Click Here To Watch NOW

ముఖ్యంగా మిత్రా శర్మాకి అప్పడం ఇస్తూ వేసిన పంచ్ లో షోలో హైలెట్ అనే చెప్పాలి. ముక్కలు ముక్కలు అవుతున్నావ్ అంటూ మిత్రాకి కౌంంటర్స్ వేసింది. ఆ తర్వాత స్రవంతిని అరటిపండుతో పోల్చింది. ఇంకా పచ్చిగానే ఉన్నావ్ అని, బాగా పండాలి అంటూ మాట్లాడింది. అలాగే, ముమైత్ ఖాన్ కి పూతరేకు, అషూరెడ్డికి లడ్డూ, అరియానాకి పచ్చడి ఇచ్చింది. హమీదాకి ముద్దపప్పు, అనిల్ కి వైట్ రైస్ ఇస్తూ కౌంటర్స్ వేసింది.

బిందు మాధవికి అయితే చెరుకు ముక్కని చూపిస్తూ ఇది మిషన్ లో వేస్తే పిప్పి పిప్పి అయినట్లుగా అయ్యింది నీ గేమ్ అని సెటైర్స్ వేసింది. అఖిల్ ని పూరీతో, మహేష్ విట్టాకి రసం, శివకి గుత్తి వంకాయలు ఇచ్చింది. ఇక్కడే వాళ్ల గేమ్ ని ఎనలైజ్ చేస్తూ ఫుడ్ ఐటమ్స్ తో పోల్చింది సుమ. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ ని తెలుగులో మాట్లాడిస్తూ ఫన్ గేమ్ ఆడించింది. సుమ ఉన్నంత వరకూ హౌస్ దద్దరిల్లిపోయింది.

ఎప్పుడూ స్టేజ్ పైన సందడి చేసే సుమ, ఈసారి హౌస్ లోకి వచ్చి హౌస్ మేట్స్ ని ఉత్సాహపరిచింది. అంతేకాదు, ఈసారి హౌస్ మేట్స్ అందరికీ హింట్స్ ఇస్తూ వెళ్లింది. ఇప్పుడు హౌస్ మేట్స్ సుమ వేసిన పంచ్ లని గుర్తు చేసుకుంటూ తమ గేమ్ ని ఒక్కసారి చెక్ చేసుకుంటారు. ముఖ్యంగా బిందు మాధవికి చెరుకు గడ ఇచ్చి పిప్పి అవుతున్నట్లుగా అయ్యింది నీ పరిస్థితి అని చెప్పింది కాబట్టి, ఖచ్చితంగా అటుసైడ్ పాజిటివ్ గా వెళ్తోందని గ్రహిస్తారు.

దీంతో తమ గేమ్ ని పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తారు. ఇక అషూ, అఖిల్ ఇద్దరి మద్యలో స్నేహం కూడా కొద్దిగా దూరం అయ్యేలాగానే కనిపిస్తోంది. సుమ వేసిన కౌంటర్స్ కి అషూ ఖచ్చితంగా అఖిల్ ని దూరం పెట్టేస్తుంది. నిజానికి గత రెండు రోజులుగా వీరిద్దరి మద్యలో గొడవలు అవుతూనే ఉన్నాయి. అఖిల్ గేమ్ పట్ల అషూ అసంతృప్తితోనే ఉంది. మరి తన గేమ్ ని ఎలా టర్న్ తీస్కుంటుందనేది చూడాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Suma
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

8 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

9 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

10 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

12 hours ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

19 hours ago

latest news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

1 hour ago
నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

7 hours ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

8 hours ago
Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version