Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Suma: రాజీవ్ తో పెళ్లికి మా కుటుంబం ఒప్పుకోలేదు!

Suma: రాజీవ్ తో పెళ్లికి మా కుటుంబం ఒప్పుకోలేదు!

  • September 6, 2023 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suma: రాజీవ్ తో పెళ్లికి మా కుటుంబం ఒప్పుకోలేదు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమా ఒకరు ప్రస్తుతం ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమా ఈవెంట్లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమ రాజీవ్ కనకాలతో తన ప్రేమ పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా సుమ (Suma) మాట్లాడుతూ రాజీవ్ కనకాల తనుకు మొదటగా ప్రపోజ్ చేశారని తెలిపారు. ఇలా మేమిద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విషయం మా కుటుంబ సభ్యులకు చెప్పగా రాజీవ్ కుటుంబం నుంచి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు రాలేదు కానీ మా ఫ్యామిలీ నుంచి చాలా అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. ఈ విషయం తెలిసి వారం రోజులపాటు నన్ను ఇంట్లో బంధించారని కూడా సుమ తెలిపారు. అయితే ఒక మంచి వ్యక్తిని మంచి కుటుంబాన్ని మిస్ చేసుకుంటున్నాననే బాధ తనలో చాలా కలిగిందని సుమా తెలిపారు.

ఇక నా అభిప్రాయాలను మా కుటుంబం అర్థం చేసుకొని తనతో పెళ్లికి ఒప్పుకున్నారని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు. అలా మా ఇద్దరి వివాహం జరిగిందని సుమ తెలియజేశారు. అయితే పెళ్లి తర్వాత కూడా ఇద్దరి మధ్యలో చాలా గొడవలు వచ్చాయని కూడా వార్తలు వచ్చాయి. వీటిపై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు సుమ సమాధానం చెబుతూ ప్రతి ఒక్క ఇంట్లోనూ ఇలాంటి గొడవలు ఉంటాయి. ఇక నాకు రాజీవ్ కు మధ్య గొడవలు రావడానికి కారణం ఆయన కోపమేనని తెలిపారు.

చిన్న చిన్న విషయాలకు ఇద్దరం చాలా పెద్దగా గొడవ పడుతుంటాము అయితే వెంటనే వాటి గురించి మరిచిపోతాము కొన్నిసార్లు మాత్రం మేం గొడవ పడి మాట్లాడుకోకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయని ఒకసారి 15 రోజుల పాటు రాజీవ్ తో మాట్లాడలేదని సుమ తెలిపారు.ఆయన ప్రతి విషయానికి తొందరగా కోప్పడతారని ఆ కోపం కారణంగానే గొడవ మొదలవుతుందని అయితే ఆయనే తిరిగి మాట్లాడుతారని తెలిపారు. తనకు ఎంత తొందరగా కోపం వస్తుందో అంతే తొందరగా ఆ కోపం కూడా తొలగిపోతుంది అంటూ ఈ సందర్భంగా సుమా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

https://www.youtube.com/watch?v=_x2cQ6ajRNc

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajiv Kanakala
  • #Suma Kanakala

Also Read

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

related news

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Sai Pallavi: సినిమా ఫస్ట్‌టైమ్‌ చూసినప్పుడే అర్థమైంది.. సాయిపల్లవి కామెంట్స్‌ వైరల్‌

Sai Pallavi: సినిమా ఫస్ట్‌టైమ్‌ చూసినప్పుడే అర్థమైంది.. సాయిపల్లవి కామెంట్స్‌ వైరల్‌

M4M Review in Telugu: M4M సినిమా రివ్యూ & రేటింగ్!

M4M Review in Telugu: M4M సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

23 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

1 day ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

1 day ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

1 day ago

latest news

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

19 hours ago
Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

20 hours ago
Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

20 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version