Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అభిమానులు చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న సుమ..!

అభిమానులు చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న సుమ..!

  • April 30, 2020 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానులు చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న సుమ..!

అనర్గళంగా మాట్లాడి అభిమానులను మెప్పించడం కోసం హీరోలు ఎంతో కష్టపడుతుంటారు. ఒకవేళ అలా చెప్పినా అది బట్టి పట్టి చెప్పాల్సిందే. అదే టైమింగ్ వారి రియల్ లైఫ్ లో ఉంటుందో లేదో చెప్పలేము. అవును ఇది నిజమే… సినిమాల్లో కనిపించినంత యాక్టివ్ గా హీరోలు నిజ జీవితంలో ఉండరు. అయితే ఆ వరం మాత్రం ఒక్క యాంకర్ సుమకు మాత్రమే ఆ దేవుడు ఇచ్చాడని చెప్పాలి. యాంకర్ లలో సుమనే నెంబర్ వన్. ఇది ఏ వయసు కలిగిన ప్రేక్షకులు అయినా ఒప్పుకోవాల్సిన నిజం.

ఏ హీరో సినిమా ఈవెన్ట్ లకు అయినా సుమ యాంకరింగ్ ఉంటేనే అందం. బుల్లితెర పై ఈమె సందడి అంతా ఇంతా కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్ .. ఈమెను తన ఇంట్లో మనిషిలా భావిస్తూ ఉంటారు. అలాంటి యాంకర్ సుమ… కన్నీళ్ళు పెట్టుకోవడం వైరల్ గా మారింది. ఇంతకీ సుమ ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంది. అందుకు కారణం ఎవరు.. అనేగా మీ డౌట్. అసలు విషయం ఏమిటంటే…లాక్‌డౌన్‌ కారణంగా దినసరి ఖర్చులకు ఇబ్బంది పడుతున్న వారికి ఆహారం అందించాలని అక్షయ పాత్ర తరఫున యాంకర్ సుమ విరాళాలు సేకరించడానికి ముందుకు వచ్చింది.

Anchor Suma Kanakala Gets Emotional On Live1

అందుకు గాను ఆమె 5 లక్షల రూపాయల విరాళం టార్గెట్ పెట్టుకుంటే.. ఇప్పటివరకూ రూ.3,91,000 వచ్చిందట. ఈ విషయం పై సోషల్ మీడియాలో స్పందించిన సుమ.. 307 మంది ఈ విరాళాలు ఇచ్చారని తెలిపింది. నేను ఇచ్చిన పిలుపుకి ఇంతమంది స్పందించి విరాళాలు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ థ్యాంక్స్. మానవత్వం ఇంకా బ్రతికే ఉంది’ అంటూ ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##YoSonakshiSoDumb
  • #Anchor Suma
  • #Anchor Suma Kanakala
  • #Corona Virus
  • #Covid19

Also Read

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

related news

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

trending news

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

2 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

3 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago

latest news

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

29 mins ago
Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

4 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

4 hours ago
Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

5 hours ago
Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version