Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతున్న యాంకర్ వింధ్య లేటెస్ట్ ఫోటో గ్యాలరీ!

వైరల్ అవుతున్న యాంకర్ వింధ్య లేటెస్ట్ ఫోటో గ్యాలరీ!

  • January 5, 2021 / 11:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న యాంకర్ వింధ్య లేటెస్ట్ ఫోటో గ్యాలరీ!

ఓ న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన వింధ్య విశాఖ.. అటు తరువాత ఐపీఎల్‌ హోస్ట్‌గా మారి యూత్ కు మరింత చేరువైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ సీజన్‌–11లో తొలిసారిగా తెలుగు కామెంటరీతో అలరించిన ఈ బ్యూటీ…30 మ్యాచ్‌లకు హోస్ట్‌గా వ్యవహరించి రికార్డు సృష్టించింది.ఇక యాంకర్ గానే తన కెరీర్ ను కొనసాగించాలని డిసైడ్ అయినట్టు వింధ్య ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఆ దిశగానే ముందుకు సాగుతుంది కూడా.ఘట్‌కేసర్‌కు చెందిన వింధ్య…

ఉస్మానియా యూనివర్సిటీలో.. ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌ చేసింది. అటు తరువాత మోడల్‌గా, న్యూస్ రీడర్ గా అవకాశాలు దక్కించుకుంది. ‘మా మ్యూజిక్’‌ ఛానల్ లో ప్రసారమయ్యే ‘ఛాయ్‌ బిస్కెట్‌’, టీవీ–9లో ప్రసారమయ్యే ‘హాట్‌ వీల్స్’, ఈటీవీ 2లో ప్రసారమయ్యే ‘సఖి’, మా టీవీలో ప్రసారమయ్యే ‘మా ఊరి వంట’ వంటి షోలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా దగ్గరయ్యింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తూ వస్తోన్న వింధ్య..

ఇప్పుడు గ్లామర్ డోస్ మరింతగా పెంచిందని చెప్పొచ్చు. రెడ్ కలర్ శారీలో గ్లామర్ వలకబోస్తూ ఉన్న వింధ్య ఫోటోలు కుర్ర కారుని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి.ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సూపర్, ఆసమ్ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.ఇక వింధ్య విశాఖ లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor vindhya vishaka
  • #vindhya
  • #vindhya vishaka

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

trending news

8 hours ago

9 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

10 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

10 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

16 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

17 hours ago
Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version