Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్: ఇది అభిమానమా, పిచ్చా?

Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్: ఇది అభిమానమా, పిచ్చా?

  • November 18, 2025 / 10:10 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్: ఇది అభిమానమా, పిచ్చా?

ఫ్యానిజం.. వెండితెర మీద హీరోకు, వెండితెర బయట ఫ్యాన్‌కు మధ్య ఉండే ఒక ఎమోషనల్ బాండ్. దీనిపై ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చినా, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ట్రైలర్ చూస్తే ఇదేదో కొంచెం కొత్తగా ట్రై చేసినట్లు అనిపిస్తోంది. హీరో రామ్ పోతినేని ఒక వీరాభిమానిగా, సీనియర్ నటుడు ఉపేంద్ర సూపర్ స్టార్‌గా నటించిన ఈ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. “ఒక అభిమాని బయోపిక్” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో ఒక ఫ్యాన్ లైఫ్‌ని వాస్తవానికి దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు.

Andhra King Taluka

ట్రైలర్ విషయానికి వస్తే, హీరో కోసం చొక్కాలు చించుకోవడం, బ్యానర్లు కట్టడం, టికెట్ల కోసం కొట్టుకోవడం.. ఇవన్నీ ఒక సగటు అభిమాని జీవితంలో భాగమే. అయితే, ఈ అభిమానం హద్దులు దాటితే ఏమవుతుందనే పాయింట్‌ను దర్శకుడు మహేష్ ఇందులో టచ్ చేసినట్లు కనిపిస్తోంది. హీరో సూర్య (ఉపేంద్ర) కోసం సాగర్ (రామ్) చేసే హడావిడి, కుటుంబంతో వచ్చే గొడవలు, ప్రేమకథ.. ఇలా అన్ని ఎమోషన్స్‌ను మిక్స్ చేసి ట్రైలర్‌ను కట్ చేశారు.

రామ్ పోతినేని మరోసారి తన ఎనర్జీతో సాగర్ పాత్రలో ఒదిగిపోయాడు. చిత్తూరు యాసలో డైలాగులు చెబుతూ, ఒక మాస్ ఫ్యాన్‌గా ఆకట్టుకున్నాడు. ఇక సూపర్ స్టార్‌గా ఉపేంద్ర స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు కీలకం కానున్నాయి. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే, హీరోకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్‌గా రాహుల్ రామకృష్ణ, ఇతర నటీనటులు తమ పాత్రల్లో సహజంగా కనిపించారు.

మ్యూజిక్ పరంగా వివేక్ మెర్విన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించింది. కొన్ని షాట్స్, ముఖ్యంగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ విజువల్స్ బాగున్నాయి. “జీవితం అంటే సినిమా కాదురా, బయటకొచ్చి చూడు..” అనే డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. అయితే, కథలో కొత్తదనం ఎంతవరకు ఉందనేది సినిమా చూస్తే గానీ తెలియదు. కేవలం ఫ్యానిజం పేరుతో రొటీన్ కమర్షియల్ డ్రామా చూపించారా, లేక నిజంగానే ఎమోషనల్ కనెక్ట్ ఉందా అనేది ఆసక్తికరం.

మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే, ఇది ఒక ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ఎమోషనల్ డ్రామా అని అర్థమవుతోంది. హీరో అంటే పడి చచ్చే అభిమానులకు ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నవంబర్ 27న థియేటర్లలో ఈ “ఆంధ్ర కింగ్” అభిమానులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andhra King Taluka

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

50 mins ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

1 hour ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

2 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

2 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

3 hours ago

latest news

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

6 hours ago
Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

7 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version