Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

  • November 17, 2025 / 08:17 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

ఇప్పటికే ఓసారిసారి వాయిదా పడినా.. ఇంకా అంచనాలు అలానే నిలుపుకున్న సినిమా ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’. రామ్‌ క్రేజ్‌ కారణమో, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌ కారణమో, ఇద్దరి మధ్య ‘కెమిస్ట్రీ’ నడుస్తోంది అని కామెంట్లు కారణమో కానీ ఆ సినిమా అయితే ఇంకా ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. అలాంటి సినిమా ఇప్పుడు మరోసారి రిలీజ్‌ డేట్‌ మార్చుకుంటోంది అని సమాచారం. అయితే ఈసారి అభిమానులు ఆందోళన చెందక్కర్లేదు.. కాస్త సంతోషపడొచ్చు అని చెబుతున్నారు.

Andhra King Taluka

ఎందుకంటే ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ సినిమా డేట్‌ను మార్చి ఈసారి కాస్త ముందుకు తీసుకొస్తున్నారు. నవంబరు 28న విడుదల కావాల్సిన సినిమాను ఒక రోజు ముందుకు జరిపి 27నే రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగి థియేటర్లు సిద్ధమైతే ఒక రోజు ముందే సాగర్‌ ప్రేమకథను చూసేయొచ్చు. అలాగే ఆ ఆంధ్రా కింగ్‌ సంగతేంటి, ఆ ఫ్యాన్‌ ప్రేమకథేంటి అనేది కూడా తెలుసుకోవచ్చు.

Changes in Andhra King Taluka Movie Release Date

న‌వంబ‌రులో సాధార‌ణంగా పెద్ద చిత్రాల సంద‌డి ఉండ‌దు. చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాలు తీసుకొస్తూ ఉంటారు. అలా తొలి రెండు వారాల్లో రష్మిక మందన ‘ది గ‌ర్ల్ ఫ్రెండ్’, దుల్కర్‌ సల్మాన్‌, రానా, భాగ్యశ్రీ భోర్సే ‘కాంత’ లాంటి మిడ్ రేంజ్ సినిమాలు వచ్చాయి. ఇక వ‌చ్చే వారం అల్లరి నరేశ్‌ ‘12ఏ రైల్వే కాల‌నీ’ కూడా రాబోతోంది. ఆఖరి వారంలో రామ్‌ తన ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ను తీసుకురాబోతున్నాడు. దాంతోపాటు కీర్తి సురేశ్‌ ‘రివాల్వర్‌ రీటా’ కూడా రావాల్సి ఉంది.

Andhra King Taluka release date changed1

ఇక యూఎస్‌ ప్రిమియ‌ర్స్‌ను రిలీజ్ డేట్ కంటే రెండు రోజుల ముందు వేయాల‌ని తొలుత అనుకున్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్‌ని ఒక రోజు ముందుకు తీసుకొచ్చారు. మరి ప్రీమియర్స్‌ కూడా ముందుకొస్తాయో లేదో చూడాలి. ఇక ఎందుకు ఒక రోజు ముందుకు సినిమా వస్తోంది అనేదేగా డౌట్‌. ఒక రోజు ముందొస్తే ఓపెనింగ్స్‌ బలంగా లాగొచ్చు అనే.

తన కాస్ట్యూమ్ తానే కొనుక్కుంది, స్వీటీ మరీ ఇంత స్వీట్ ఆ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andhra King Taluka Movie
  • #Bhagyashri Borse
  • #Mahesh Babu P
  • #Rahul Ramakrishna
  • #Ram Pothineni

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

11 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

11 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

8 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version