Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Television » Guppedantha Manasu September 4th: రిషి మనసులో ఎవరో ఉన్నారని కనిపెట్టిన ఏంజెల్!

Guppedantha Manasu September 4th: రిషి మనసులో ఎవరో ఉన్నారని కనిపెట్టిన ఏంజెల్!

  • September 4, 2023 / 02:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu September 4th: రిషి మనసులో ఎవరో ఉన్నారని కనిపెట్టిన ఏంజెల్!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే..వసుధార ఏంజెల్ తన ఇంటికి రమ్మంటుంది. దీంతో ఏంజెల్ వసుధర ఇంటికి వెళ్లి ఎందుకు వసు నన్ను రమ్మన్నావు అని అడగడంతో రిషి సార్ గురించి మాట్లాడటానికి అని వసుధార చెబుతుంది దాంతో ఏంజెల్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారా అని అడగగా లేదు అని వసుధార సమాధానం చెబుతుంది.

అయిన రిషి సార్ మీకు సరిపోరు అంటూ వసు మాట్లాడటంతో మరి నీకు సరిపోతారా అంటూ ఏంజెల్ అనగా ఒక్కసారిగా వసుధారా షాక్ అవుతుంది. మరి లేకపోతే ఏంటి వసు రిషి నన్ను పెళ్లి చేసుకోనని చెబుతున్నారు కానీ దాని వెనుక రీసన్ మాత్రం చెప్పడం లేదు అంటూ ఏంజెల్ మాట్లాడుతుంది. వసుధార ఏంజెల్ తో మాట్లాడుతూ నువ్వు ఆయనని ప్రేమిస్తున్నావా అని అనగా అలాంటిదేమీ లేదు వసుధార తను నా బెస్ట్ ఫ్రెండ్ తనతో ఉంటే తన లైఫ్ కంఫర్ట్ గా ఉంటుందని అనుకుంటున్నాను అంటూ చెబుతుంది.

అయితే ఒక పని చేద్దాం రిషి సార్ ను ఎనాలసిస్ చేద్దాం అంటూ రిషి గురించి పాజిటివ్స్ నెగిటివ్ రాస్తుంది అయితే ఆయనలో పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువగా రాస్తుంది. వీటిని బట్టి నువ్వే నిర్ణయం తీసుకొని వసుధార చెబుతుంది మరోవైపు రిషి తన గదిలో కూర్చుని వసుధర కళ్ళను చూస్తూ ఉంటారు అంతలోపు ఏంజెల్ రావడంతో కంగారుగా డ్రాయింగ్ పేపర్ దాస్తారు. ఇక ఏంజెల్ అది చూసినప్పటికీ రిషి ని ప్రశ్నించదు అనంతరం ఆయనతో మాట్లాడుతూ ఈరోజు మన ఇంటికి గెస్ట్ వస్తారు నువ్వు ఎక్కడికి వెళ్ళదు అనడంతో నాకు బయట పనుంది నేను వెళ్తాను అని రిషి చెప్పగా కాసేపు తనతో పోట్లాడి తనని బయటకు వెళ్లకుండా ఆపుతుంది.

ఇంటికి వచ్చే గెస్ట్ ఎవరు కొంపతీసి వసుధార కాదు కదా అనుకుంటూ ఉండగా అంతలోపు వసుధార అక్కడికి వస్తుంది. వసుధారణ చూసినటువంటి రిషి కోపంతో బయటకు వెళ్ళబోగా తనని ఏంజెల్ ఆపుతుంది. ఆ సమయంలో ఏంజెల్ వసుధార ఇచ్చినటువంటి ఎనాలసిస్ పేపర్ రిషి చేతిలో పెడుతుంది అది చూసినటువంటి రిషి సీరియస్ అవుతారు. ఆ సమయంలో ఏంజెల్ కాఫీ తీసుకురావా అంటూ తనని కిచెన్ లోకి పంపిస్తారు నువ్వు వసుధారను ఏమి తిట్టకు అంటూ ఏంజెల్ చెప్పి వెళ్తుంది.

ఏంజెల్ వెళ్లగానే ఏంటి మేడం మీరు నా గురించి అన్ని ఇలా నెగిటివ్ రాశారు అంటూ రిషి తనపై సీరియస్ అవుతారు. మీరే కదా తనకు తగరు ఎలాగైనా సహాయం చేయమని చెప్పారు అంటూ తనపై సీరియస్ అవుతారు మీరు ఇలా మాట్లాడితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని వసుధార బెదిరిస్తుంది. వెళ్ళిపో అంటూ గుమ్మం వైపు రిషి చూపించగా అంతలోపు ఏంజెల్ వస్తుంది ఏంటి రిషి వసుధారను ఏమైనా అన్నావా తను వెళ్ళిపోతానటుంది ముందు తనకు సారీ చెప్పు అని ఏంజెల్ మాట్లాడుతుంది. రిషి సారీ మేడం అంటూ వసుధారకు సారీ చెప్పి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతారు.

రిషి వెళ్లిపోవడంతో తన దిండు కింద దాచిన ఆ పేపర్ చూస్తుంది అయితే అందులో కళ్ళు ఉండటం చూసి ఏంజెల్ షాక్ అవుతుంది. ఆ కళ్ళును ఏంజెల్ ఫొటోస్ తీసుకుంటుంది అంతలోపు రిషి రావడంతో నీకు చాలా సార్లు చెప్పాను నేను ఒంటరి వాడిని నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం అని రిషి చెప్పగా ఒంటరిగా ఉండటానికి కారణం చెప్పు అని నిలదీస్తుంది అయితే ఆ సమయంలోనే ఆ కళ్ళు గురించి అడగాలని అనుకున్నప్పటికీ అడిగిన చెప్పారని అక్కడి నుంచి వచ్చేస్తుంది. నువ్వు ఒంటరి వాడివి కాదని ఈ కళ్ళే చెబుతున్నాయి అంటూ ఏంజెల్ రిషి ప్రేమ గురించి సందేహాలను వ్యక్తం చేస్తుంది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

related news

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

trending news

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

11 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

11 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

12 hours ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

21 hours ago

latest news

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

14 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

17 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

19 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

21 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version