Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Anil Sunkara: కేసులతో ఇబ్బంది పెట్టగలరు.. కానీ భయపెట్టలేరు: అనిల్‌ సుంకర

Anil Sunkara: కేసులతో ఇబ్బంది పెట్టగలరు.. కానీ భయపెట్టలేరు: అనిల్‌ సుంకర

  • February 16, 2024 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Sunkara: కేసులతో ఇబ్బంది పెట్టగలరు.. కానీ భయపెట్టలేరు: అనిల్‌ సుంకర

సినిమా కష్టాలు అంటే… సినిమాల్లోని కష్టాలు అనుకుంటుంటారు. అయితే సినిమా వాళ్లకు కూడా కష్టాలు ఉంటాయి. అలాంటి సినిమా కష్టాల్ని అనుభవించి దాటొచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి ఓ కష్టాన్ని ప్రస్తుతం ఫేస్‌ చేస్తున్నారు ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర. వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన కొన్ని సినిమాల ఫలితాల వల్ల ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా… ఎక్కడో చిన్న ఇబ్బంది పడుతున్నారు. అయితే గతంలో ఓ సినిమా కారణంగా వచ్చిన సమస్య… ఇప్పుడు కొత్త సినిమాలను ఇబ్బందిపెడుతోంది.

అయితే తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసులతో తనను ఇబ్బంది పెట్టగలరేమో కానీ.. భయపెట్టలేరు అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఈ రోజు విడుదలైన ‘ఊరి పేరు భైరవకోన’ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. అయితే ఆ సినిమా విడుదలను ఆపేయాలంటే కోర్టుకెక్కారు. దీంతోనే పై వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది. సందీప్ కిషన్ హీరోగా, వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొంది . తొలుత రిలీజ్ డేట్ కష్టాలు రాగా, ఆ తర్వాత లీగల్ కష్టాలు ఎదురయ్యాయి.

ఫైనల్‌గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అందుకుంది. సెన్సార్ సెర్టిఫికెట్ లేకుండానే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాకు ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారని, షోలను నిలిపివేయాలని కోర్టులో కేసు ఫైల్ అయ్యింది. ఆ తర్వాత ‘ఏజెంట్’ సినిమా సమయంలో నష్టాలు రావడంతో ‘ఊరు పేరు భైరవకోన’ ప్రసార హక్కులకు సంబంధించి ఒక అగ్రిమెంట్ చేసుకున్నామని… అయితే దానిని నిర్మాత ఫాలో అవ్వలేదని ఓ డిస్ట్రిబ్యూటర్ కోర్టు మెట్లెక్కారు. ఆ సంగతి కూడా తేల్చుకుని సినిమాను రిలీజ్‌ చేశారు. వీటి గురించి అనిల్‌ మాట్లాడుతూ ‘‘నా నుండి సినిమా కొన్న ఒకరు నష్టపోయారు.

నాన్ రిఫండెబుల్ అడ్వాన్స్ ఇచ్చి సినిమాను కొన్నారు. దీని బట్టి నేను డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని క్లారిటీ ఇచ్చారు అనిల్‌ సుంకర. మానవత్వంతో ఆలోచించి సాయం చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పిన అనిల్‌ సుంకర… ప్రతి బిజినెస్‌లో లాభం, నష్టం కామన్‌గా ఉంటాయన్నారు. లాభాలు వచ్చినప్పుడు మొత్తం నాదే అనుకుని, నష్టం వచ్చినప్పుడు వేరే వారిపై తోసేయడం కరెక్ట్ కాదనేది నా ఆలోచన. మీరు నన్ను ఇలాంటి కేసులతో ఇబ్బంది పెట్టొచ్చు. కానీ భయపెట్టలేరు అని కేసులు పెడుతున్న వారిపై ఫైరయ్యారు (Anil Sunkara) అనిల్ సుంకర.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Sunkara

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

3 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version