‘వారణాసి’ సినిమా గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం వీడియోలతోపాటు మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే మహేష్‌బాబు కారుకు పడ్డ ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన వీడియో. గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌కి మహేష్‌బాబు తన కుటుంబంతో కలసి ఓ కారులో వచ్చాడు. అంతకుమందే మహేష్ కారు నెంబర్ పట్టేసిన ఫ్యాన్స్ తమ అభిమాన హీరో కారు, కారు నెంబరు చూసి మురిసిపోగా.. ఓ అభిమాని మాత్రం ఆ కారుకు ఎన్ని ట్రాఫిక్ చలాన్లు […]