Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Animal Collections: ‘యానిమల్’ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

Animal Collections: ‘యానిమల్’ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

  • December 9, 2023 / 06:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Animal Collections: ‘యానిమల్’ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

రణబీర్ కపూర్,’అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘యానిమల్’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్, బాబీ డియోల్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్స్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.

దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా సూపర్ గా కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 11.06 cr
సీడెడ్ 2.02 cr
ఉత్తరాంధ్ర 2.70 cr
ఈస్ట్ 1.26 cr
వెస్ట్ 1.15 cr
గుంటూరు 1.20 cr
కృష్ణా 1.47 cr
నెల్లూరు 0.81 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 21.67 cr

‘యానిమల్’ (Animal) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీగా రూ.10.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ 8 రోజులు పూర్తయ్యేసరికి రూ.21.67 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బయ్యర్స్ కి ఇప్పటివరకు రూ.10.47 కోట్ల లాభాలను అందించింది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Kapoor
  • #Animal
  • #Bobby Deol
  • #Ranbir Kapoor
  • #Rashmika Mandanna

Also Read

Thammudu Collections: తమ్ముడు.. ఆ 2 చోట్లా జీరో షేర్..!

Naga Vamsi: ఆగస్టు… నాగవంశీకి పెద్ద పరీక్షే..!

Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

Samantha, Raj: సమంత – రాజ్‌ షికార్లు.. ఇప్పుడు శ్యామాలి ఏం పోస్టు పెట్టారో చూశారా?

Hari Hara Veera Mallu: నిడివి విషయంలో తెలివైన నిర్ణయం తీసుకున్న పవన్ సినిమా టీం..!

Nayanthara: డాక్యుమెంటరీ ఎఫెక్ట్‌: నయన్‌ ₹5 కోట్లు కట్టాల్సిందేనా?

related news

Rashmika: అలాంటప్పుడే సినిమాలు చూడండి.. లేకపోతే వద్దు: రష్మిక కామెంట్స్‌ వైరల్‌!

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Sandeep Reddy Vanga: కొత్త కారు కొనుగోలు చేసిన సందీప్ రెడ్డి వంగా.. ధర ఎంతో తెలుసా?

trending news

Thammudu Collections: తమ్ముడు.. ఆ 2 చోట్లా జీరో షేర్..!

Thammudu Collections: తమ్ముడు.. ఆ 2 చోట్లా జీరో షేర్..!

17 hours ago
Naga Vamsi: ఆగస్టు… నాగవంశీకి పెద్ద పరీక్షే..!

Naga Vamsi: ఆగస్టు… నాగవంశీకి పెద్ద పరీక్షే..!

19 hours ago
Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

19 hours ago
Samantha, Raj: సమంత – రాజ్‌ షికార్లు.. ఇప్పుడు శ్యామాలి ఏం పోస్టు పెట్టారో చూశారా?

Samantha, Raj: సమంత – రాజ్‌ షికార్లు.. ఇప్పుడు శ్యామాలి ఏం పోస్టు పెట్టారో చూశారా?

20 hours ago
Hari Hara Veera Mallu: నిడివి విషయంలో తెలివైన నిర్ణయం తీసుకున్న పవన్ సినిమా టీం..!

Hari Hara Veera Mallu: నిడివి విషయంలో తెలివైన నిర్ణయం తీసుకున్న పవన్ సినిమా టీం..!

20 hours ago

latest news

‘మోతెవరి లవ్ స్టోరీ’ టైటిల్ చాలా కొత్తగా ఉంది.. ఈ సిరీస్ పెద్ద విజయాన్ని సాధించాలి.. ఆనంద్ దేవరకొండ

15 hours ago
Rk Sagar: రాంచరణ్ ఇండస్ట్రీ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న సాగర్..!

Rk Sagar: రాంచరణ్ ఇండస్ట్రీ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న సాగర్..!

19 hours ago
Shine Tom Chacko: ఎట్టకేలకు ఓపెన్‌ అయిన ‘దసరా’ విలన్‌.. ఆమెకు బహిరంగ క్షమాపణ!

ఈ స్టార్‌ హీరోయిన్‌ ఏమన్నా టాలెంటెడా? ఏకంగా ట్రయథ్లాన్‌లో..

Vijay Devarakonda: విజయ్‌ మీ ఇంట్లోనే ‘నెపో’ హీరో ఉన్నాడుగా.. నువ్వు కూడా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version