Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Animal Collections: ‘యానిమల్’ 9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

Animal Collections: ‘యానిమల్’ 9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

  • December 10, 2023 / 07:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Animal Collections: ‘యానిమల్’ 9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

రణబీర్ కపూర్,’అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘యానిమల్’.రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్, బాబీ డియోల్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్స్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా సూపర్ గా కలెక్ట్ చేసింది.

రెండో వీకెండ్లో కూడా ‘హాయ్ నాన్న’ ‘ఎక్స్ట్రా’ వంటి కొత్త సినిమాలు వచ్చినా చాలా బాగా నిలదొక్కుకుంటుంది అని చెప్పాలి. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 11.18 cr
సీడెడ్ 2.09 cr
ఉత్తరాంధ్ర 2.80 cr
ఈస్ట్ 1.30 cr
వెస్ట్ 1.19 cr
గుంటూరు 1.28 cr
కృష్ణా 1.55 cr
నెల్లూరు 0.89 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 22.28 cr

‘యానిమల్’ (Animal) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీగా రూ.10.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ 9 రోజులు పూర్తయ్యేసరికి రూ.22.28 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బయ్యర్స్ కి ఇప్పటివరకు రూ.11.08 కోట్ల లాభాలను అందించింది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Animal Collections

Also Read

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: వీకెండ్ కి ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?

related news

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Anushka Shetty: తన కాస్ట్యూమ్ తానే కొనుక్కుంది, స్వీటీ మరీ ఇంత స్వీట్ ఆ..!

Anushka Shetty: తన కాస్ట్యూమ్ తానే కొనుక్కుంది, స్వీటీ మరీ ఇంత స్వీట్ ఆ..!

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

trending news

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

14 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

14 hours ago
Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

15 hours ago
Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

16 hours ago
The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

17 hours ago

latest news

This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

17 hours ago
రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

17 hours ago
Sivaji: ఐబొమ్మ రవి దేశానికి పనికొచ్చే వ్యక్తి

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

1 day ago
Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version