Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Animal: ‘యానిమల్‌’లో త్రిప్తి దిమ్రి పాట… ఇప్పుడు యూట్యూబ్‌లో…

Animal: ‘యానిమల్‌’లో త్రిప్తి దిమ్రి పాట… ఇప్పుడు యూట్యూబ్‌లో…

  • December 20, 2023 / 08:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Animal: ‘యానిమల్‌’లో త్రిప్తి దిమ్రి పాట… ఇప్పుడు యూట్యూబ్‌లో…

‘యానిమల్‌’ సినిమా అనగానే… ఠక్కున చర్చకొచ్చే విషయాలు ఒకటి హీరో రణ్‌బీర్‌ కపూర్‌, రెండు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా, ఆ వెంటనే ఇమ్మీడియట్‌గా త్రిప్తి దిమ్రి. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌ కాకపోయినా ఆమెనే ఎక్కువ హైలైట్‌ అయ్యింది. దానికి ప్రధాన కారణం ఆ సినిమాలో ఇంటిమేట్‌ సీన్లు. ఓ పాట అదే… ‘ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిశాకే మొదలైందే…’. సినిమాలో ఈ పాట వచ్చినప్పుడు థియేటర్లలో పిన్‌డ్రాప్‌ సైలెన్స్‌ అని చెప్పాలి. అంతలా ఆ పాటను ఆస్వాదించారు.

ఇప్పుడు ఈ పాట గురించి ఎందుకు అంటే… థియేటర్లలో అదరగొట్టిన ఆ పాట ఇప్పుడు యూట్యూబ్‌లోకి వచ్చింది కాబట్టి. రావడమే కాదు… వచ్చి అదిరిపోయేలా నెంబర్లను అందుకుంటోంది. హిందీ పాటకు ఒక రోజులో 55 లక్షల వ్యూస్‌ రాగా, తెలుగు పాటకు 12 లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. అంతలా ఈ పాటను జనాలు చూస్తున్నారు అని చెప్పాలి. త్రిప్తి దిమ్రిని ఇన్నాళ్లూ సోషల్‌ మీడియాలో ఆరాదించిన యువత ఇప్పుడు పాటలో చూసి మురిపోతోంది.

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్‌’. ఈ సినిమా సాధించి విజయం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే… 17 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ. 836 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. ఆ రేంజిలో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ‘సలార్‌’ సినిమా రిలీజ్‌ అయ్యేంతవరకు ఈ సినిమాకు వసూళ్లు బలంగా ఉంటాయి. కాబట్టి రూ. వెయ్యి కోట్లు రావడం పెద్ద విషయం కాదు అని చెప్పాలి.

ఈ సినిమాలో (Animal) రణ్‌బీర్‌ కపూర్‌ నటనకు ఎన్ని మార్కులు పడ్డాయో, సందీప్‌ టేకింగ్‌కి కూడా అన్నే మార్కులు పడ్డాయి. అయితే త్రిప్తి దిమ్రి యాడ్‌ ఆన్‌ అని చెప్పాలి. మీరు సినిమాను థియేటర్‌లో చూసుంటే ఇప్పుడు ఆ పాటను మరోసారి యూట్యూబ్‌లో చూసేయండి. ఒకవేళ మీరు సినిమా థియేటర్‌లో చూడకపోయుంటే ఇప్పుడు ఆ పాటను ఇక్కడ చూసేయండి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Tripti Dimri

Also Read

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!

related news

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

Tripti Dimri: ‘స్పిరిట్’… సందీప్ కాన్ఫిడెన్స్ ను తక్కువ అంచనా వేశారు.. కానీ..!

Prabhas: పంతానికి పోయి అనౌన్స్‌ చేశాడా? ప్రభాస్‌ స్థాయి హీరోయినేనా?

Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

trending news

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

9 mins ago
Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

16 mins ago
Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

1 hour ago
OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

13 hours ago
Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

14 hours ago

latest news

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

2 mins ago
Aamir Khan,Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ ను కూడా ఇంప్రెస్ చేసేసిన లోకేష్!

20 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

21 hours ago
లేటు వయసులో మళ్ళీ తండ్రి కాబోతున్న స్టార్ హీరో తమ్ముడు!

22 hours ago
Narne Nithin: తన మొదటి సినిమాని ఎన్టీఆర్ బావమరిది పట్టించుకోవడం లేదుగా..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version