Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Animal: పెద్ద డిస్కషన్స్ కి దారి తీసిన ‘యానిమల్’ ఇంటిమేట్ సీన్స్!

Animal: పెద్ద డిస్కషన్స్ కి దారి తీసిన ‘యానిమల్’ ఇంటిమేట్ సీన్స్!

  • December 2, 2023 / 07:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Animal: పెద్ద డిస్కషన్స్ కి దారి తీసిన ‘యానిమల్’ ఇంటిమేట్ సీన్స్!

‘యానిమల్’ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఈ మధ్య కాలంలో ఏ ట్రైలర్ కి దక్కని ఆదరణ ‘యానిమల్’ ట్రైలర్ కి దక్కింది అనడంలో సందేహం లేదు. ఇక నిన్న అంటే డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ కూడా సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.

మొదటి రోజే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ ను అధిగమించి బాలీవుడ్ ట్రేడ్ పండితులకి సైతం షాకిచ్చింది అని చెప్పాలి. అలా అని ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిందా అంటే కచ్చితంగా అవునని మాత్రం చెప్పలేం. ఎందుకంటే.. ఈ సినిమా స్క్రీన్ ప్లే అలాంటిది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ‘యానిమల్’ ను ఆవిష్కరించాడు. అందులో ఎలాంటి తప్పు లేదు.

కానీ ట్రైలర్ కట్ మాత్రం అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చేలా డిజైన్ చేయించుకున్నాడు. అదే పెద్ద తప్పు అనే కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు చాలా పచ్చిగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే క్రూరంగా ఉన్నాయి అనే చెప్పాలి. ముఖ్యంగా రష్మిక మందన – రణబీర్ కపూర్ ల మధ్య వచ్చే లిప్ లాక్ సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాలు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను బాగా ఇబ్బంది పెట్టాయి.

ఈ సినిమాలో (Animal) మరో హీరోయిన్ తృప్తి దిమిరి – రణబీర్ కపూర్ ల మధ్య వచ్చే ఇంటిమేట్ సీన్ అయితే మరీ ఘోరంగా ఉంది. ఈ సీన్స్ కి గాను దర్శకుడు సందీప్ రెడ్డి వంగాని కొంత మంది ప్రేక్షకులు విమర్శిస్తున్నారు.

Rashmika in Bollywoodpic.twitter.com/iYCtmgFVtW

— Kolly Censor (@KollyCensor) December 2, 2023

https://twitter.com/KollyCensor/status/1730520355431907668

https://twitter.com/KollyCensor/status/1730622412243538213

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Ranbir Kapoor
  • #Rashmika

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

1 hour ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

2 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

2 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version