Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Anirudh: సౌత్ లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. పారితోషికం ఎంతంటే?

Anirudh: సౌత్ లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. పారితోషికం ఎంతంటే?

  • August 15, 2023 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anirudh: సౌత్ లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. పారితోషికం ఎంతంటే?

రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదలై భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను సాధిస్తూ రికార్డులు తిరగరాస్తోంది. సునీల్, నాగబాబు ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. జైలర్ సినిమాలోని ఊహించని ట్విస్టులు ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. జైలర్ సినిమాలో ప్రధాన నటీనటుల నటన ఆకట్టుకునేలా ఉంది.

ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్, బీజీఎం హైలెట్ గా నిలిచింది. తమన్నాకు మాత్రం జైలర్ సినిమా సక్సెస్ సాధించినా ఈ సినిమా వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. జైలర్ మూవీ సక్సెస్ తో అనిరుధ్ తో పని చేయాలని ప్రయత్నిస్తున్న హీరోలు, దర్శకుల సంఖ్య పెరుగుతోంది. అనిరుధ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. ఆ రేంజ్ లో పారితోషికం ఇచ్చినా అనిరుధ్ డేట్స్ దొరుకుతాయని గ్యారంటీ అయితే లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అనిరుధ్ (Anirudh) దేవర సినిమాతో టాలీవుడ్ లో కూడా సత్తా చాటుతారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అనిరుధ్ మ్యూజిక్ కు చాలామంది ఫిదా అవుతున్నారు. సౌత్ లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అనిరుధ్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఆయన టాలెంట్ కు ఇప్పటివరకు వచ్చిన గుర్తింపు చాలా తక్కువని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా సినిమాకు అనిరుధ్ రేంజ్ పెరుగుతుండగా చిన్న వయస్సులోనే అనిరుధ్ కెరీర్ పరంగా ఎదిగిన తీరుపై ప్రశంసలు వ్యకమవుతున్నాయి. అనిరుధ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెహమాన్ ఒక్కో సినిమాకు 8 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటుండగా అనిరుధ్ మాత్రం అంతకు మించి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటం గమనార్హం.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #Anirudh Ravichander
  • #Jailer

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

8 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

10 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

10 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

12 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

13 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version