Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి క్రేజీ ఛాన్స్!

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి క్రేజీ ఛాన్స్!

  • February 22, 2021 / 05:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి క్రేజీ ఛాన్స్!

కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అనిరుధ్ రవిచందర్. దాదాపు అక్కడ అగ్ర హీరోలందరి చిత్రాలకు అనిరుధ్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటారు. కొంతకాలం వరకు కోలీవుడ్ కి మాత్రమే పరిమితమైన అనిరుధ్ ఇప్పుడు మిగిలిన భాషా చిత్రాలకు కూడా పని చేస్తున్నారు. తెలుగులో ‘అజ్ఞాతవాసి’, ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ వంటి చిత్రాలకు పని చేశారు. ఇవన్నీ కూడా మ్యూజికల్ గా హిట్ అయ్యాయి.

దీంతో అతడికి తెలుగులో అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి అనిరుధ్ మ్యూజిక్ అందించబోతున్నారు. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్, టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమాను అనౌన్స్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను పూర్తి చేస్తోన్న రామ్ చరణ్ త్వరలోనే శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని ఎంపిక చేసుకున్నాడట దర్శకుడు శంకర్. ‘ఇండియన్ 2’ సినిమా సమయంలో అనిరుధ్ పనితనం శంకర్ కి నచ్చడంతో తన తదుపరి సినిమాకి కూడా అతడినే తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్ట్ ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

.@shankarshanmugh to team up with @anirudhofficial , the current numero uno music composer in the South for @AlwaysRamCharan film

MORE: https://t.co/OvwIl6iPAW pic.twitter.com/km0vREccRZ

— sridevi sreedhar (@sridevisreedhar) February 22, 2021

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #Ram Charan
  • #RC15
  • #shankar
  • #SVC50

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 hour ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

13 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

14 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version