Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » Anirudh, RRR Movie: ఆర్.ఆర్.ఆర్ : కీరవాణి ట్వీట్ తో అనిరుథ్ విషయం పై క్లారిటీ..!

Anirudh, RRR Movie: ఆర్.ఆర్.ఆర్ : కీరవాణి ట్వీట్ తో అనిరుథ్ విషయం పై క్లారిటీ..!

  • July 26, 2021 / 04:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anirudh, RRR Movie: ఆర్.ఆర్.ఆర్ : కీరవాణి ట్వీట్ తో అనిరుథ్ విషయం పై క్లారిటీ..!

దర్శకధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ లతో తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ప్రమోషనల్ సాంగ్ కోసం తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ ను ఎంపిక చేసుకున్నట్టు కొద్దిరోజుల నుండీ ప్రచారం జరుగుతుంది.ఎట్టకేలకు కీరవాణి ట్వీట్ తో ఆ విషయం పై క్లారిటీ వచ్చింది.’అనిరుథ్ తో జరిపిన సెషన్ మంచి ఆనందాన్ని ఇచ్చింది. అతని ఎనర్జీ, డెడికేషన్ మరియు అతని టీం సూపర్. అన్నిటికంటే మించి అతను డౌన్ టు ఎర్త్ స్వభావి’ అంటూ కీరవాణి అనిరుథ్ పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసాడు.

రాజమౌళి సినిమాలకి కీరవాణి, కళ్యాణి మాలిక్ లు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. పాటల విషయంలో అయితే కీరవాణి ఒక్కడిదే మెయిన్ రోల్. కానీ ఇన్నాళ్టికి అనిరుథ్ వంటి స్టార్ డైరెక్టర్ తో కూడా జక్కన్న వర్క్ చేయడం విశేషం. అయితే ఈ ప్రమోషనల్ సాంగ్ కు అనిరుథ్ వర్క్ చేసేది కూడా ఒక్క తమిళ వెర్షన్ కే అని ‘ఆర్.ఆర్.ఆర్’ అడ్మిన్ స్పష్టం చేయడం గమనార్హం. అంటే మిగిలిన భాషలకి వేరే సంగీత దర్శకులు పనిచేస్తారా లేక కీరవాణినే కానిచ్చేస్తారా? అనేది పెద్ద ప్రశ్న.

ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ఈ మధ్యనే తిరిగి ప్రారంభం అయ్యింది. ఇంకో 3 వారాలు చిత్రీకరణ జరిపితే.. గుమ్మడి కాయ కొట్టేసే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. ఇక విడుదల తేదీ విషయంలో మార్పు లేదని ‘ఆర్.ఆర్.ఆర్’ మేకింగ్ వీడియోతో జక్కన్న ఆల్రెడీ స్పష్టం చేసాడు.

Had a great session with @anirudhofficial for RRR. Efficacy, energy, talent and a wonderful team of associates are his main assets. above all … so down to earth ❤️😊

— mmkeeravaani (@mmkeeravaani) July 25, 2021

It was my pleasure sir. Much love to you and team #RRR 🤗 https://t.co/nk0LlXpAhG

— Anirudh Ravichander (@anirudhofficial) July 25, 2021

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Anirudh Ravichander
  • #Boney Kapoor
  • #Jr Ntr

Also Read

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

GAMA Awards 2025: దుబాయ్ లో ఘనంగా జరిగిన ‘గామా అవార్డ్స్ 2025’

Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

Tribanadhari Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. ఇండస్ట్రీనే వదిలేస్తానంటూ..?

Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

related news

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

trending news

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

1 hour ago
War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

2 hours ago
GAMA Awards 2025: దుబాయ్ లో ఘనంగా జరిగిన ‘గామా అవార్డ్స్ 2025’

GAMA Awards 2025: దుబాయ్ లో ఘనంగా జరిగిన ‘గామా అవార్డ్స్ 2025’

3 hours ago
Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

5 hours ago
Tribanadhari Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. ఇండస్ట్రీనే వదిలేస్తానంటూ..?

Tribanadhari Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. ఇండస్ట్రీనే వదిలేస్తానంటూ..?

6 hours ago

latest news

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

1 day ago
Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

2 days ago
Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version