Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » హీరో జై తో ఎఫైర్… పై అంజలి కామెంట్స్!

హీరో జై తో ఎఫైర్… పై అంజలి కామెంట్స్!

  • February 6, 2019 / 08:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరో జై తో ఎఫైర్…  పై అంజలి కామెంట్స్!

‘ఫోటో’ చిత్రంతో ప్రేక్షకులకి పరిచయమయ్యింది అంజలి. అయితే ఆ చిత్రం అంజలికి ఏమాత్రం గుర్తింపు తీసుకురాలేదు. ఒక విధంగా ఆ చిత్రం విడుదలైనట్టు కూడా చాలా మందికి తెలీదు. దీంతో ఆమెకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. ఇక చేసేదేమీ లేక కోలీవుడ్ వైపు మళ్ళింది. అక్కడ ‘షాపింగ్ మాల్’,’జర్నీ’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘జర్నీ’ చిత్రంలో తన నటనకి.. తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారనే చెప్పాలి. తెలుగమ్మాయిగా అంజలి తమిళ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘మసాలా’ ‘గీతాంజలి’ ‘శంకరా భరణం’ ‘డిక్టేటర్’ వంటి తెలుగు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె మలయాళ స్టార్ హీరో మమ్ముట్టితో కలిసి ‘పెరంబు’ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి గానూ విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది.

  • అవసరమా నాగబాబూ ఈ గోల 
  • మళ్ళీ మారిన మహానాయకుడు రిలీజ్ డేట్
  • ‘బాహుబలి 2’ రికార్డు ను బ్రేక్ చేసి

ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది అంజలి. ఇందులో ఆమెకి తన ప్రేమ, పెళ్ళి అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాదానాలు ఇచ్చింది. ‘జర్నీ’ చిత్ర టైములో హీరో జై తో అంజలి ప్రేమాయణం మొదలైందని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై అంజలి ఎప్పుడూ స్పందించలేదు. కానీ తాజాగా ఈ విషయం పై అంజలి ఓపెన్ అయింది. అంజలి ఈ విషయం పై ప్రస్తావిస్తూ.. ‘అసలు జై తో తన అనుబంధం గురించి తను ఎక్కడా చెప్పలేదని… మీడియానే ఏదేదో ఊహించుకొని తమ చుట్టూ ప్రేమ కథ అల్లేసిందని దానికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదని వెల్లడించింది. అప్పట్లో ఇలాంటి గాసిప్స్ వచ్చినప్పుడు తెగ బాధ పడిపోయి ఏడ్చేదాన్నని… ఇప్పుడు మాత్రం అసలు పట్టించుకోకుండా కెరీర్ మీద దృష్టి పెడుతున్నానని స్పష్టం చేసింది. ఇక పెళ్ళి గురించి ఆలోచించే టైం కూడా లేదని’ చెప్పుకొచ్చింది మన సీతమ్మ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor Jai
  • #actress Anjali
  • #Anjali comments on jai
  • #Anjali latest interview
  • #Anjali New Movie

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

22 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

23 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version