Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నెట్టింట సందడి చేస్తున్న హీరోయిన్ సంధ్య లేటెస్ట్ ఫోటోలు..!

నెట్టింట సందడి చేస్తున్న హీరోయిన్ సంధ్య లేటెస్ట్ ఫోటోలు..!

  • February 1, 2021 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెట్టింట సందడి చేస్తున్న హీరోయిన్ సంధ్య లేటెస్ట్ ఫోటోలు..!

‘ప్రేమిస్తే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సంధ్య. ఈమె అసలు పేరు రేవతి అయినప్పటికీ ‘ప్రేమిస్తే'(తమిళ్ లో ‘కాదల్’) చిత్రంతో సంధ్యగా మారింది. శంకర్ శిష్యుడు బాలాజీ శక్తివేల్ తెరకెక్కించిన యదార్ధ ప్రేమకథ అయిన ‘ప్రేమిస్తే’ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలోని ‘ఇతడే’ అనే పాట.. ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను సొంతం చేసుకోవడంతో..

ఈమెకు తమిళ్ తో పాటు కన్నడ,మలయాళం, తెలుగు భాషల్లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. అన్ని భాషల్లోనూ కలుపుకుని 40కి పైగా చిత్రాల్లో నటించింది సంధ్య. ఇక తెలుగులో కూడా ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అన్నవరం’ చిత్రంలో చెల్లెలి పాత్రను పోషించింది. ఆ చిత్రంలో వరలక్ష్మీ అనే అమాయకపు పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా సహజంగా నటించింది సంధ్య. 2015 డిసెంబర్ నెల‌లో ఎవ్వరూ ఊహించని విధంగా వెంకట చంద్రశేఖరన్ అనే ఐటి ఉద్యోగిని పెళ్లి చేసుకుంది సంధ్య.

సింపుల్ గా గురువాయూర్ దేవాలయంలో చాలా సింపుల్ గా ఈమె వివాహం జరిగింది.ఆ టైములో ఆమె కమిట్ అయిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది సంధ్య. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న సంధ్యకు ఓ పాప కూడా ఉంది. ఇక ఈమె లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sandhya
  • #Actress Sandhya
  • #Premisthe
  • #sandhya

Also Read

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

related news

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Akhil: అఖిల్ భార్య జైనబ్ గురించి ఈ విషయాలు తెలుసా?

Akhil: అఖిల్ భార్య జైనబ్ గురించి ఈ విషయాలు తెలుసా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

trending news

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

2 hours ago
Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

4 hours ago
Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

21 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

22 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

5 hours ago
తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

6 hours ago
Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

7 hours ago
Kamal Haasan: ‘విక్రమ్’ వంటి ఇండస్ట్రీ హిట్లు కావాలంటే కమల్ ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version