Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరికేసిందోచ్

ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరికేసిందోచ్

  • August 21, 2019 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరికేసిందోచ్

రాజమౌళి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ అనీ, ఎన్టీఆర్ కు జంటగా డైసీ ఎడ్గర్ జోన్స్ అనే హాలీవుడ్ హీరోయిన్ ను సెలక్ట్ చేసినట్లు చెప్పడమే కాక సినిమా కథాంశం ఏమిటి అని కూడా చాలా క్లారిటీగా చెప్పాడు రాజమౌళి. మరికొన్ని రోజుల్లో సినిమా సెట్స్ కు వెళుతుంది అనగా.. ఎన్టీఆర్ కు జంటగా నటించాల్సిన డైసీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకొంది. ఆ కారణంగా ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

team-rrr-movie-clarifies-the-rumors

కానీ.. ఇప్పటివరకూ రాజమౌళికి గానీ, ఆయన టీం కి కానీ మరో ఆప్షన్ దొరక్కపోవడంతో చేసేదేమీ లేక హీరోయిన్ అవసరం లేని సన్నివేశాలు షూట్ చేయడం మొదలెట్టారు. తొలుత మరో బాలీవుడ్ హీరోయిన్నే తీసుకోవాలి అనుకున్నారు కానీ.. క్యారెక్టర్ బ్రిటిష్ మహిళది కావడంతో ఎవరైనా ఫారిన్ మోడల్ అయితేనే బాగుంటుందని భావించారు బృందం. వారి కృషికి తగ్గట్లే ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ కి అద్భుతమైన హాలీవుడ్ నటి సెట్ అయ్యింది. ఓ బ్రిటిష్ యాక్ట్రెస్ ను ఎన్టీఆర్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలవ్వనున్న ఈ చిత్రం సరికొత్త షెడ్యూల్ నుంచి ఆమె షూటింగ్ లో పాల్గొననుంది. ఆమె ఎవరు అనేది రాజమౌళి స్వయంగా ప్రకటిస్తారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #NTR
  • #Raja Mouli
  • #ramcharan
  • #RRR movie

Also Read

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

related news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

trending news

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

28 mins ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

47 mins ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

1 hour ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

11 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

1 day ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

4 hours ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

6 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

8 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version