Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Dj Tillu: రెండో ‘టిల్లు’లో మరో మార్పు.. ఈసారి ఎవరంటే?

Dj Tillu: రెండో ‘టిల్లు’లో మరో మార్పు.. ఈసారి ఎవరంటే?

  • December 1, 2022 / 02:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dj Tillu: రెండో ‘టిల్లు’లో మరో మార్పు.. ఈసారి ఎవరంటే?

‘డీజే టిల్లు’ సినిమా సీక్వెల్‌ వస్తోంది అంటే.. అభిమానులు ఆసక్తిగా అడిగిన ప్రశ్న ‘రాధిక ఎవరు?’ అని. ఎందుకంటే ఆ సినిమాలో టిల్లు తర్వాత అంతగా ఆసక్తికరంగా అనిపించే పాత్ర రాధిక. సినిమాలో ఆమె పాత్ర చాలా ప్రత్యేకం మరి. అందుకే ‘డీజే టిల్లు’ సీక్వెల్‌ ‘టిల్లు స్క్వేర్‌’ అని అనౌన్స్‌ కాగానే.. హీరోయిన్‌ ఎవరు అని పోస్టర్‌, వీడియోలు తెగ వెతికేశారు. అయితే దానిని కూడా టీమ్‌ ఫన్నీ చెప్పింది అనుకోండి. అయితే ఏ ముహూర్తాన చెప్పారో కానీ.. ఆ హీరోయిన్‌ కూడా మారిపోయింది అని అంటున్నారు.

అదేంటి అనుకుంటున్నారా? ‘టిల్లు స్క్వేర్‌’ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను అనుకున్నాం. కానీ ఆమె కుదర్లేదు అందుకే అనుపమ పరమేశ్వరన్‌ను తీసుకున్నాం అంటూ తొలి వీడియోలో టీమ్‌ చెప్పింది. ఆ మాట ఏదో సరదాకి చెప్పారు కానీ.. ఇప్పుడు అనుకున్న హీరోయిన్‌ కూడా మారిపోయిందట. సినిమా నుండి అనుపమ పరమేశ్వరన్‌ తప్పుకుందని చెబుతున్నారు. ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ కోసం టీమ్‌ వెతుకుతోందట. ఈ క్రమంలో ఇద్దరు కుర్ర హీరోయిన్లను చూశారట. అందులో ఒకరు ఫైనల్‌ అవుతారని అంటున్నారు.

నిజానికి ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌ అనగానే.. రాధికగా నేహా శెట్టినే నటిస్తోంది అని అనుకున్నారంతా. ఎందుకంటే తొలి సినిమాలో బాగానే చేసింది. అయితే ఆమె కాకుండా వేరే నాయికను తీసుకుంటున్నారు అని వార్తలొచ్చాయి. అనుకున్నట్లుగానే వేరే హీరోయిన్‌ను వెతికీ వెతికీ అనుపమ పరమేశ్వరన్‌ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె కూడా వివిధ కారణాల వల్ల తప్పుకోవడంతో.. ఆ ప్లేస్‌లోకి హీరోయిన్‌ను వెతకగా.. శ్రీలీల, మడోన్నా సెబాస్టియన్‌ పేర్ల దగ్గర చర్చ ఆగిందట.

అయితే శ్రీలీల ప్రస్తుతం బిజీగా ఉండటం, స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌లు సంపాదిస్తుంటంతో ఈ సినిమలో నటించే అవకాశం తక్కువే అంటున్నారు. అందులో మడోన్నా సెబాస్టియన్‌ పేరును ఫైనల్‌ చేశారు అంటున్నారు. ‘ప్రేమమ్‌’ సినిమాలో నటించిన ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు ఈ సినిమాలో మళ్లీ కనిపించబోతోంది. ఈ రెండు సినిమాలకు నిర్మాత ఒకరే కావడం గమనార్హం. ఇక తొలి మార్పు విషయానికొస్తే దర్శకుడిగా విమల్‌ కృష్ణ ప్లేస్‌లో మల్లిక్‌ రామ్‌ ఇప్పటికే వచ్చారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #mallik ram
  • #Siddhu jonnalagadda
  • #Tillu Square
  • #Vimal Krishna

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

1 hour ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

2 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

2 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

3 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

4 hours ago

latest news

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

6 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

7 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

7 hours ago
NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

9 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version