Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » దిల్ రాజు సాయంతో ఈ డ్యాన్స్ మాస్టర్ కూడా హీరో అయిపోతున్నాడు..!

దిల్ రాజు సాయంతో ఈ డ్యాన్స్ మాస్టర్ కూడా హీరో అయిపోతున్నాడు..!

  • January 20, 2021 / 02:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు సాయంతో ఈ డ్యాన్స్ మాస్టర్ కూడా హీరో అయిపోతున్నాడు..!

డ్యాన్స్ మాస్టర్లు హీరోలుగా మారడం కొత్తేమీ కాదు. లారెన్స్, ప్రభుదేవా వంటి కొరియోగ్రాఫర్లు హీరోలుగా మారి సక్సెస్ అయ్యారు. అటు తరువాత దర్శకులుగా కూడా మారి ఇప్పటివరకూ రాణిస్తున్నారు. ఇక ఈ మధ్యనే జానీ మాస్టర్ కూడా హీరోగా మారుతూ.. తన కొత్త సినిమాని మొదలుపెట్టాడు.మురళి రాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ‘హిప్పీ’ బ్యూటీ దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం.’జై సింహా’ సినిమాలో అమ్ముకుట్టి, ‘రంగస్థలం’ సినిమాలో జిగేలు రాజా, ‘అలా వైకుంఠపురములో’ చిత్రంలో బుట్టబొమ్మ, ‘భీష్మ’ సినిమాలో వాట్ ఎ బ్యూటీ వంటి పాటలకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించాడు జానీ మాస్టర్.

ఇప్పుడు ఇతని లానే మరో కొరియోగ్రాఫర్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. వివరాల్లోకి వెళితే.. డ్యాన్స్ ‌మాస్టర్ యశ్ కూడా హీరోగా మారడానికి రెడీ అయ్యాడట. దిల్ రాజు నిర్మించబోతున్న ఓ చిన్న సినిమాలో ఇతను హీరోగా ఎంపికైనట్టు తాజా సమాచారం.దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ మూవీ.! కాబట్టి యశ్ కు మొదటి సినిమాతోనే హిట్ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తరువాత కెరీర్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే..

ఇతను కూడా హీరోగా రాణించే అవకాశాలు ఉంటాయి అనడంలో సందేహం లేదు.ఇక ‘వకీల్ ‌సాబ్’ తరువాత ‘ఎఫ్3’ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు దిల్ రాజు. ఇవి పూర్తయిన వెంటనే 3 చిన్న సినిమాలను ఒకే టైములో నిర్మించబోతున్నాడట. వాటిలో యశ్ సినిమా కూడా ఒకటని తెలుస్తుంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Master Yashwanth
  • #Yashwanth

Also Read

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

trending news

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

15 mins ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

10 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

24 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

1 day ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

1 day ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

3 hours ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

3 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

5 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

7 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version