Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Ram Charan: చరణ్ బుచ్చిబాబు సినిమాలో మరో హీరో నటిస్తున్నారా.. ఏమైందంటే?

Ram Charan: చరణ్ బుచ్చిబాబు సినిమాలో మరో హీరో నటిస్తున్నారా.. ఏమైందంటే?

  • August 28, 2023 / 06:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్ బుచ్చిబాబు సినిమాలో మరో హీరో నటిస్తున్నారా.. ఏమైందంటే?

రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఉప్పెన సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న బుచ్చిబాబు మలి సినిమాతో తొలి సినిమాను మించిన హిట్ సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ మెయిన్ హీరో కాగా మరో హీరో కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

టాలీవుడ్ యంగ్ హీరో ఈ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉండగా ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం మరో మెగా హీరోను తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూన్నాయి. బుచ్చిబాబు మదిలో చాలామంది హీరోలు ఉండగా ఏ హీరోకు ఈ సినిమాలో నటించే అవకాశం దక్కుతుందో చూడాల్సి ఉంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. బుచ్చిబాబు ఈ సినిమా గురించి మాట్లాడుతూ అందరూ ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా అనుకుంటారని కానీ ఈ సినిమా అంతకు మించి ఉంటుందని వెల్లడించారు.

ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఏకంగా నాలుగేళ్ల పాటు కష్టపడ్డానని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు. 2024 సంవత్సరం జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు. భారీ బడ్జెట్ తో, భారీ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏ స్థాయిలో అంచనాలను అందుకుంటుందో చూడాలి. 2025 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది.

పీరియాడిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుందని జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ ఇకపై ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. చరణ్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Ram Charan

Also Read

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

related news

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

trending news

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

4 hours ago
Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

4 hours ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

5 hours ago
Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

5 hours ago

latest news

Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

14 mins ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

16 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

20 hours ago
Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

22 hours ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version