Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Toxic: మరో హీరోయిన్‌ను ఓకే చేసిన యశ్‌ ‘టాక్సిక్‌’. ఈసారీ అక్కడి నుండే!

Toxic: మరో హీరోయిన్‌ను ఓకే చేసిన యశ్‌ ‘టాక్సిక్‌’. ఈసారీ అక్కడి నుండే!

  • July 26, 2024 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Toxic: మరో హీరోయిన్‌ను ఓకే చేసిన యశ్‌ ‘టాక్సిక్‌’. ఈసారీ అక్కడి నుండే!

‘కేజీయఫ్‌’ (KGF2) సినిమాలతో పాన్‌ ఇండియా హీరో అయిపోయాడు యశ్‌ (Yash). అప్పటివరకు కన్నడలో ఓ మోస్తరు సినిమాలు చేస్తూ వచ్చిన యశ్‌ ఒక్కసారిగా పాన్‌ ఇండియా మెటీరియల్‌ అన్నారు. అందుకు తగ్గట్టే కొత్త సినిమాను కూడా ఆయన అలానే సెలెక్ట్‌ చేసుకున్నారు. చాలా రోజులు గ్యాప్‌ తీసుకొని మరీ.. ‘టాక్సిక్‌’ ఓకే చేశారు. ఇప్పుడు ఈ సినిమా గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో ఓ విషయం హీరోయిన్లు. గీతూ మోహన్‌దాస్‌ (Geetu Mohandas) దర్శకత్వంలో రూపొందుతోన్న ‘టాక్సిక్‌’ను (Toxic)  కేవీఎన్‌ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ నిర్మిస్తున్నాయి.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్‌ మూవీ అని అంటున్నారు. డ్రగ్స్‌ నేపథ్యంలో సాగుతుంది ఈ కథ అంటున్నారు కానీ ఎక్కడా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఇక క్లారిటీ రాని అంశాలు ఏమున్నాయి అని చూస్తే.. హీరోయిన్లు కీలకం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం అయితే బాలీవుడ్‌ యువతార తారా సుతారియాను (Tara Sutaria)  సినిమా కోసం ఎంపిక చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'ఇంద్ర' కి 22 ఏళ్ళు .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే.!
  • 2 ‘బహిష్కరణ’ బోల్డ్‌ సన్నివేశాల గురించి ఓపెన్‌ అయిన అంజలి.. ఏం చెప్పిందంటే?
  • 3 టాలీవుడ్ హీరోకే ఓటు వేసిన జాన్వీ కపూర్.. ఎదురుచూస్తున్నానంటూ?

అయితే ఆమె సెకండ్‌ హీరోయిన్‌ అని అంటున్నారు. కియారా అడ్వాణీని ఇప్పటికే ప్రధాన కథానాయికగా ఎంపిక చేశారు అని వార్తలొచ్చిన విషయం మీకు తెలిసే ఉంటుంది. వీళ్లిద్దరూ కాకుండా బాలీవుడ్‌ నుండి మరో హీరోయిన్‌ను ఇప్పటికే ప్రతినాయిక పాత్ర కోసం తీసుకున్నారు. ఆమెనే హ్యూమా ఖురేషి (Huma Qureshi). అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే సినిమాలో మరో సీనియర్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ నటించేది. ఆమెనే కరీనా కపూర్‌  (Kareena Kapoor) . సినిమాలో కీలకమైన యశ్‌ సోదరి పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్లు వార్తలొచ్చాయి.

కానీ ఆమె నో అంది అని అంటున్నారు. ఆమె బదులుగా అంతటి బలమైన నాయిక కావాలి అనుకుని.. నయనతారను (Nayanthara) ఎంపిక చేశారు అని సమాచారం. ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణలో సెప్టెంబరు నుండి కొత్త షెడ్యూల్‌ ఉంటుంది అంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Huma Qureshi
  • #kareena kapoor
  • #Nayanthara
  • #Toxic
  • #Yash

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

35 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version