Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anjali: ‘బహిష్కరణ’ బోల్డ్‌ సన్నివేశాల గురించి ఓపెన్‌ అయిన అంజలి.. ఏం చెప్పిందంటే?

Anjali: ‘బహిష్కరణ’ బోల్డ్‌ సన్నివేశాల గురించి ఓపెన్‌ అయిన అంజలి.. ఏం చెప్పిందంటే?

  • July 24, 2024 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anjali: ‘బహిష్కరణ’ బోల్డ్‌ సన్నివేశాల గురించి ఓపెన్‌ అయిన అంజలి.. ఏం చెప్పిందంటే?

సినిమాల్లో బోల్డ్‌ సన్నివేశాలు ఉండటం, వాటిని ఓకే చేయించుకుని థియేటర్లకు వరకు తీసుకురావడం ఎంత కష్టమో, ఆ సన్నివేశాలు చిత్రీకరించడం, వాటిలో నటించడమూ అంతే కష్టం. ఈ విషయాన్ని చాలా మంది సాంకేతిక నిపుణులు, నటీనటులు గతంలో చెప్పారు కూడా. తాజాగా కథానాయిక అంజలి  (Anjali) కూడా ఇదే మాట చెప్పింది. తన కొత్త వెబ్‌ సిరీస్‌ ‘బహిష్కరణ’ గురించి మీడియా ముందుకు వచ్చిన అంజలి దగ్గర అందులోని ఈ సన్నివేశాల గురించి ప్రస్తావిస్తే ఈ విషయాలు బయటకు వచ్చాయి.

అంజలి ప్రధాన పాత్రలో నటించిన ‘బహిష్కరణ’ వెబ్‌సిరీస్‌లో శృంగార సన్నివేశాలు కొన్ని ఉన్నాయనే సంగతి తెలిసిందే. రివెంజ్‌ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్‌లో అంజలి వేశ్యగా నటించింది. అంజలితోపాటు శ్రీతేజ, రవీంద్ర విజయ్‌  (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను ముకేశ్‌ ప్రజాపతి రూపొందించారు. జీ 5లో విడుదలైన ఈ సిరీస్‌ గురించి ఇటీవల మీడియాతో మాట్లాడింది టీమ్‌. ఈ క్రమంలోనే అంజలి దగ్గర ఆ సన్నివేశాల గురించి ప్రస్తావన వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి సినిమాకు రివ్యూ ఇచ్చిన రాశి.. వాళ్లకు నచ్చుతుందంటూ?
  • 2 స్టార్ హీరో చరణ్ ఉపాసనకు పెట్టిన కొత్త పేరు ఏంటో మీకు తెలుసా?
  • 3 దినసరి కూలీ నవ్యశ్రీ కలలకు ఊపిరి పోసిన సితార.. మంచి మనస్సంటూ?

వెబ్‌ సిరీస్‌లో ఇంటిమేట్‌ సీన్స్‌ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డారా? రవీంద్ర విజయ్‌తో ఇబ్బందిగా అనిపించిందా లేక శ్రీతేజ్‌తో ఆ సీన్స్‌ చేసినప్పుడు ఇబ్బందిపడ్డారా అని ప్రశ్నించగా అంజలి తన సమస్యలు చెప్పుకొచ్చారు. దాంతోపాటు తనదైన శైలిలో ఘాటుగానే సమాధానం ఇచ్చారు కూడా. ‘మీరు చెప్పిన ఇబ్బంది పుష్ప (‘బహిష్కరణలో అంజలి పాత్ర))కు ఉండదు. కానీ, అంజలికి ఉంటుంది అని చెప్పారామె.

వెబ్‌సిరీస్‌లో శ్రీతేజతో కలసి నటించినా,. రవీంద్ర విజయ్‌తో కలసి నటించినా ఆ సన్నివేశాలు అంటే చాలా ఇబ్బందే. ఏ సీన్‌ అయినా చిత్రీకరించేటప్పుడు సెట్‌లో 20 మందికిపైనే జనాలు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సీన్లు చాలా ఇబ్బందిపెడతాయి. అంతెందుకు పురుష యాక్టర్లకు కూడా అలాంటి సన్నివేశాల్లో నటించడం తేలిక కాదు అని అంది అంజలి . అంజలి చెప్పినట్లు ఆ సన్నివేశాల్లో నటించడం తేలికాదు. ఆ సన్నివేశం మిగిలిన సన్నివేశాల్లా ఎంజాయ్‌ చేస్తూ నటించేది కాదు. ఎప్పుడు ఎలా రియాక్ట్‌ అవ్వాలో ముందుగానే మాట్లాడుకుని, తర్వాత నటిస్తాం అని చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Bahishkarana

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

52 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 hour ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 mins ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

3 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version