Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » సాహో సినిమా లిస్ట్ లోకి మరో హీరోయిన్!

సాహో సినిమా లిస్ట్ లోకి మరో హీరోయిన్!

  • June 4, 2017 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాహో సినిమా లిస్ట్ లోకి మరో హీరోయిన్!

ప్రభాస్…బాహుబలి అని ఒక్క సినిమాతో టోటల్ టాలీవుడ్ నే ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ చేసిన హీరో. అయితే ప్రపంచాన్ని మానవైపు తిప్పిన హీరో కొత్త సినిమాకి సరికొత్త కష్టాలు వచ్చాయని సమాచారం. ఎంతకీ ఏంటి ఆ కష్టాలు అంటే ఒక్కసారి ఈ మ్యాటర్ చదవండి మీకే అర్ధం అవుతుంది. టాలీవుడ్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో క్రియేట్ చేసిన వండర్స్ అంతా ఇంతా కాదు. అయితే వెనువెంటనే ప్రభాస్ సాహో సినిమాకి ఒకే చెప్పేసాడు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా రానుంది అని టైమ్ కూడా డిసైడ్ చేసేసారు. ఇంతవరకూ బాగానే ఉన్నా అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది అదేంటి అంటే ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ మొదలు పెట్టుకొకపోవడం.

దానికి కారణం ఏంటి అంటే, ఈ సినిమాని హిందిలో కూడా విడుదల చెయ్యాలి అన్న ఆలోచనతో హింది భామ అయితే బావుంటుంది అని అందరూ అనుకున్నారు, కానీ బాలీవుడ్ భామలు ఎవ్వరూ ఖాళీగా లేకపోవడం, అదే క్రమంలో ఒప్పుకోకపోవడంతో, చివరకు ఎవరా…ఎవరా అని వెతికితే బాలీవుడ్ లో నటించిన ఒక భామ ఒకే చెప్పినట్లు సమాచారం. ఇంతకీ ఎవరు ఆ భామా, అంటే ఆ బ్యూటీనే పూజా హెగ్డే…ఇప్పటికే బాలీవుడ్ లో  ‘మొహంజుదారో’ చిత్రంతో పరిచయం అయిన ఈ భామ, తాజాగా తెలుగులో దువ్వాడ జగన్నాధం సినిమాలో బన్నీ పక్కన నటిస్తుంది. ఇక ఈ చిత్రంతో ఏ భామ మంచి ఫేమస్ అవుతుంది అని అందరి అంచనా…మరి హింది భామలు ఎవ్వరూ దొరకలేదు కనుక, హిందీలో తన కరియర్ ను స్టార్ చేసిన ఈ బ్యూటీ అయితే ఒకేగా కనిపిస్తుంది. మరి చూద్దాం ఈ బ్యూటీ అయినా ఒకే అంటుందో లేదో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Prabhas
  • #Saaho Movie
  • #Sujeeth

Also Read

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

2 hours ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

2 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

3 hours ago
Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version