Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ గురించి మరో ముద్దుగుమ్మ ముచ్చట!

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ గురించి మరో ముద్దుగుమ్మ ముచ్చట!

  • July 26, 2022 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ గురించి మరో ముద్దుగుమ్మ ముచ్చట!

‘రౌడీ’ స్టార్‌ విజయ్‌ దేవరకొండ గురించి ఇద్దరు అమ్మాయిలు చర్చ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇటీవల మనం చూశాం. ఇద్దరు యువ నాయికలు అవ్వడం, అందులోనూ ఇద్దరూ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లు కావడంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ‘వావ్‌ రౌడీ’ అనుకున్నారు. వారిద్దరనే కాదు ఇంకా చాలామంది హీరోయిన్లు విజయ్‌ అంటే పడిచస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి కాబోయే హీరోయిన్‌ కూడా వచ్చి చేరింది. ఆమెనే మిస్‌ ఇండియా వరల్ట్‌ సినీ శెట్టి.

మొన్నీ మధ్యే గెలిచిన ఆమె తన మనసులో మాట బయట పెట్టింది. విజయ్‌ దేవరకొండ ఫ్యాన్‌ బేస్‌ ఇటీవల బాగా పెరిగింది. సోషల్‌ మీడియాలోనూ స్టార్‌ అయిపోయాడు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో హీరోగా పాన్‌ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. త్వరలో ‘లైగర్‌’ సినిమాతో మరోసారి పాన్‌ ఇండియా సినిమా తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో కుర్రకారు ఎంతగా ఉర్రూతలూగుతున్నారో, కుర్ర నాయికలూ అంతే ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు వారికి మిస్‌ ఇండియా వరల్ట్‌ సినీ శెట్టి కూడా వచ్చింది.

విజయ్ దేవరకొండ కేవలం తన సినిమాలు, నటనతోనే కాకుండా ఆఫ్‌స్క్రీన్‌లోనూ ఇమేజ్‌ను బిల్డ్‌ చేసుకుంటున్నాడు. మొన్నీమధ్య ‘లైగర్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ముంబయిలో జరిగినప్పుడు టీ షర్ట్‌, చెప్పల్స్‌ వేసుకొని వచ్చి వావ్‌ అనిపించాడు. దీంతో సోషల్‌ మీడియా మొత్తం దాని గురించే చర్చ నడుస్తోంది. ‘లైగర్‌’లో తన పాత్రకు తగ్గట్టుగా విజయ్‌ అలా డ్రెస్సింగ్‌లో వచ్చాడు అని అతని డిజైనర్‌ చెప్పారు. మరి సినిమా రాకముందే ఇలా ఉంది అంటే.. సినిమాలో ఇంకెలా ఉంటాడో చూడాలి.

అన్నట్లు ‘లైగర్‌’ మరో నెల రోజుల్లో థియేటర్లలో రాబోతున్నాడు. దీంతో చిత్రబృందం ప్రచార జోరు పెంచుతోంది. ఇక్కడి నుండి నెల రోజుల పాటు ‘లైగర్‌’ నామస్మరణతో సినిమా మీడియాను తడిపేయబోతున్నారు. సినిమా గురించి మరిన్ని ముచ్చట్లు, సినిమా షూటింగ్‌లో జరిగిన విషయాలు చాలా తెలుస్తాయి. పూరి జగన్నాథ్‌ రెగ్యులర్‌ స్టైల్‌లో కాకుండా ఈ సినిమాకు చాలా రోజులు పట్టాయి. మరి అవన్నీ చూడాలి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Devarakonda
  • #JGM
  • #Liger
  • #Vijay Devarakonda

Also Read

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

related news

trending news

8 mins ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

27 mins ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

55 mins ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

3 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

3 hours ago

latest news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

6 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version