Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rajamouli: రాజమౌళిపై ఫైర్ అవుతున్న మహేష్ ఫ్యాన్స్!

Rajamouli: రాజమౌళిపై ఫైర్ అవుతున్న మహేష్ ఫ్యాన్స్!

  • September 26, 2023 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: రాజమౌళిపై ఫైర్ అవుతున్న మహేష్ ఫ్యాన్స్!

అక్కినేని కుటుంబం రెండు తరాలు ఇండస్ట్రీ ని ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని శాసించాయో మన అందరం చూసాము. అక్కినేని నాగేశ్వర రావు ఇండస్ట్రీ కి రెండు కళ్ళలో ఒకటిగా నిలిస్తే, ఆయన తనయుడు నాగార్జున టాప్ 3 స్టార్ హీరోస్ లో ఒకడిగా దశాబ్దాలు కొనసాగి, మన తెలుగు సినిమా స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. కానీ ఆయన కుమారులు మాత్రం ఇందుకు విరుద్ధం, నాగ చైతన్య పర్వాలేదు అనే రేంజ్ క్లిక్ అయ్యాడు కానీ , ఇంకా మీడియం రేంజ్ హీరోగ్గానే మిగిలిపోయాడు.

ఇక రెండవ కొడుకు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది, అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ కి వచ్చి 8 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. దీంతో అఖిల్ తదుపరి మూవీ కచ్చితంగా ఇండస్ట్రీ ని షేక్ చేసే విధంగా ఉండాలని నేరుగా నాగార్జున రంగం లోకి దిగాడు.

అసలు విషయానికి వస్తే అఖిల్ తన తదుపరి చిత్రం అనిల్ కుమార్ అనే నూతన దర్శకుడితో ఉండబోతుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమాకి ధీర అనే పేరు పెట్టారు. అయితే ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ మొత్తం దర్శక ధీరుడు రాజమౌళి మరియు ఆయన కొడుకు కార్తికేయ పర్యవేక్షణలో జరగబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం వీళ్లిద్దరు అదే పనిలో ఉన్నారట. నాగార్జున స్వయంగా రాజమౌళి ని (Rajamouli) రిక్వెస్ట్ చెయ్యడం తో వాళ్ళు అఖిల్ కోసం పని చెయ్యడానికి సిద్ధపడ్డారు.

ఇప్పుడు అఖిల్ కోసం పని చేస్తే మరి మహేష్ బాబు తో చెయ్యబోయే సినిమా పరిస్థితి ఏమిటి అంటూ మహేష్ ఫ్యాన్స్ రాజమౌళి ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు. మహేష్ బాబు తో తదుపరి సినిమా అన్నప్పుడు, అతని సినిమా గురించే పని చెయ్యాలి కానీ మధ్యలో ఇవన్నీ ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Rajamouli

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

10 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

14 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

15 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

6 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

12 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

13 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

13 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version