రష్మీ మరీ రెచ్చిపోతోందిగా!

  • July 5, 2016 / 11:44 AM IST

హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టి, అవకాశాలు రాక ఫ్రెండ్ రోల్స్ సైతం చేసి ఇక కష్టమని భావించి కొన్నాళ్ళ గ్యాప్ అనంతరం “జబర్దస్త్” గేమ్ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది రష్మీ. ఆ షోలో అమ్మడి అందాల ఆరబోత ఆమెకు విశేషమైన క్రేజ్ ను తెచ్చిపెట్టిందిఇక మొన్న విడుదలైన “గుంటూరు టాకీస్”లో అమ్మాయిగారు ఆరబోసిన అందాలను చూసి తట్టుకోవడం ప్రేక్షకులకూ సాధ్యపడలేదు. ఆ ఊపులోనే “అంతం” అనే మరో సినిమాలోనూ అదే స్థాయిలో ఎక్స్ ఫోజ్ చేసింది రష్మీ.
జూలై 7న విడుదలకానున్న “అంతం” సినిమాకి ఏకైక ప్లస్ పాయింట్ రష్మీ. ప్రమోషన్ కోసం రష్మీ పోస్టర్లనే ఎక్కువగా వాడుతున్నారు. మరి ఈ “అంతం” ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus