Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా సెట్స్ లో రచ్చ

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా సెట్స్ లో రచ్చ

  • July 27, 2019 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా సెట్స్ లో రచ్చ

అల్లు అర్జున్ 19వ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. షూటింగ్ స్పాట్ లో సీనియర్ అసోసియేట్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ కి జరిగిన గొడవ సంగతి తెలిసిందే. ఆ గొడవలో దర్శకుల సంఘం ఇన్వాల్వ్ అవ్వడం.. బన్నీ చేత సారీ చెప్పించడం కూడా జరిగిందని అప్పట్నుంచి త్రివిక్రమ్-బన్నీల నడుమ రిలేషన్ దెబ్బ తిన్నదని షూటింగ్ స్పాట్ లో వారు సరిగా మాట్లాడుకోవడం లేదని.. ఇది వారిద్దరి కాంబినేషన్ లో జరుగుతున్న మూడో సినిమా అయినప్పటికీ.. వాళ్ళిద్దరి మధ్య ఇంతకుముందు ఉన్నంత రేపో కనిపించడం లేదు.

another-war-in-allu-arjun-trivikram-movie-sets1

పైగా.. అల్లు అర్జున్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ కల్లా షూటింగ్ ముగించమంటున్నాడని కూడా వినికిడి. నిజానికి క్లైమాక్స్ అనేది పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వకుండానే.. కేవలం “నా పేరు సూర్య” అనంతరం చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి త్రివిక్రమ్ సినిమాను అర్జెంట్ గా మొదలెట్టాడు అల్లు అర్జున్ అని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో అల్లు అర్జున్ 19వ మరో బ్రహ్మోత్సవంలా మారాబోతోందని కూడా మెన్షన్ చేశారు. దాంతో అల్లు అర్జున్ అభిమానులు ఇలా జరుగుతుందేంటి అని భయపడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AA19
  • #Allu Arjun
  • #trivikram

Also Read

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

related news

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbham: ఎన్ని మాటలు పడినా ఫర్వాలేదు.. ఆయన సినిమాకు రేట్లు అయితే పెరగాల్సిందేనా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

trending news

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

1 day ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago

latest news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

5 hours ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

6 hours ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

1 day ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version