Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ANR: ఏఐ పుణ్యం.. లెజెండ్స్‌ లేటెస్ట్‌ లుక్‌లో… అక్కినేని అదుర్స్‌!

ANR: ఏఐ పుణ్యం.. లెజెండ్స్‌ లేటెస్ట్‌ లుక్‌లో… అక్కినేని అదుర్స్‌!

  • January 16, 2024 / 10:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ANR: ఏఐ పుణ్యం.. లెజెండ్స్‌ లేటెస్ట్‌ లుక్‌లో… అక్కినేని అదుర్స్‌!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) చేసే నష్టం గురించి చెప్పుకోవాలంటే రీసెంట్‌ ఉదాహరణ రష్మిక మందన వీడియో. ఎవరో వీడియోకు ఆమె తలకాయ తగిలించి అభ్యంతరకరంగా చేశారా వీడియో. ఇక మంచి గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలే ఉన్నాయి. వాటిలో సినిమా రిలేటెడ్‌గా కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న టాలీవుడ్‌ అందగాడు శోభన్‌బాబు వీడియో బయటకు రాగా, ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు ఫొటోలు సందడి చేస్తున్నాయి.

సాంకేతికతతో ఒకప్పటి స్టార్‌ హీరోల మోడరన్ లుక్‌లను సిద్ధం చేస్తున్నారు ఔత్సాహిక అభిమానులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓ నెటిజన్‌ లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు AI వెర్షన్ లుక్‌ను సిద్ధం చేశారు. దానిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా… అభిమానులు పెద్ద ఎత్తున షేర్‌ చేస్తున్నారు. యంగ్‌ ఏజ్‌లో ఉన్న అక్కినేని ఆ ఫొటోలో అదిరిపోయారు అని చెప్పాలి. ఇంగ్లిష్‌ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఉన్నారు అని కామెంట్లు కనిపిస్తున్నాయి.

ఈ వీడియోను నిజానికి షేర్‌ చేసింది ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ఆ వీడియోలో పాత ఫొటోను, కొత్త ఫొటోను చూపిస్తుంటే… ఒకానొక సందర్భంలో నాగార్జున, నాగ చైతన్య కంటే అక్కినేనే అదిరిపోయారు అనేలా ఉంది. మామూలుగానే ఏఎన్నార్‌ అందగాడు… ఏఐ మ్యాజిక్‌ కలిసేసరికి ఇంకా అందంగా కనిపించారు అని అంటున్నారు ఫ్యాన్స్‌. నాగేశ్వరరావు రొమాంటిక్ హీరోగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

టాలీవుడ్‌లో దశాబ్దాల పాటు ఆయన నట ప్రస్థానం కొనసాగింది. తొంబై ఏళ్లకు పైగా జీవించిన (ANR) ఏఎన్నార్‌ ఆఖరి సినిమా ‘మనం’. అలా ఆయన తుదిశ్వాస వరకూ నటిస్తూనే ఉన్నారు. శోభన్‌బాబు బీచ్‌లో నడుచుకుంటూ వస్తున్న వీడియో ఎంత వైరల్‌ అయ్యిందో మనం ఇప్పటిక చూశాం. ఇప్పుడు అక్కినేని వీడియో కూడా అలాగే వైరల్‌ అవుతోంది. రాబోయే రోజుల్లో మరింతమంది దివంగత స్టార్లు, అగ్ర హీరోల ఫొటోలు, వీడియోలు ఇలా బయటకు వచ్చే అవకాశం ఉంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nageswara Rao
  • #nagarjuna

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

12 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

12 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

13 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

23 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

19 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

2 days ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version