Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ANR Biopic: నాన్న సినిమాలు నేను అసలు చూడను: నాగ సుశీల!

ANR Biopic: నాన్న సినిమాలు నేను అసలు చూడను: నాగ సుశీల!

  • December 21, 2023 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ANR Biopic: నాన్న సినిమాలు నేను అసలు చూడను: నాగ సుశీల!

సీనియర్ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా నాగార్జున ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే నాగేశ్వరరావు కూతురు నాగ సుశీల కూడా అందరికీ ఎంతో సుపరిచితమే సుశాంత్ తల్లి కావడమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలకు పని చేశారు. అయితే ఇటీవల కాలంలో ఈమె సినిమాలకు సంబంధించిన విషయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మహా మ్యాక్స్ అనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగ సుశీల తన తండ్రి నాగేశ్వరరావు గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఈమె నాగేశ్వరరావు గురించి మాట్లాడుతూ నాన్నకు చాలా కోపమని అమ్మ చెబుతూ ఉంటుంది కానీ ఎప్పుడూ కూడా నాన్న మాపై అలాంటి కోపం ప్రదర్శించలేదని తెలిపారు. అంతేకాకుండా తనకు తన మనవళ్లు మనవరాలు అంటే చాలా ఇష్టం అని నాగ సుశీల వెల్లడించారు. ఇక పిల్లలకు సెలవులు వస్తే కనుక నాన్న సినిమా షూటింగ్ లొకేషన్లోనే పిల్లలు కూడా ఉండాలని అనుకుంటారు.

ఇక నాన్న సినిమాల విషయానికి వస్తే నేనెప్పుడూ కూడా నాన్న సినిమాలను చూడనని అది సినిమా అని తెలిసిన కూడా నాన్నని సినిమాలలో ఎవరైనా కొడితే నేను తట్టుకోలేను అందుకే నాన్న సినిమాలను పెద్దగా చూసేదాన్ని కాదు అంటూ ఈమె తెలియజేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నాగేశ్వరరావు బయోపిక్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి

ఒకవేళ నాగేశ్వరరావు (ANR) గారి బయోపిక్ సినిమా చేస్తే ఏ హీరో అయితే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు అనే ప్రశ్న ఎదురు కావడంతో ఈమె నాన్నగారి బయోపిక్ సినిమా చేస్తే కనుక తప్పకుండా నాగార్జున చేయాలని ఆయన చేస్తేనే ఆ సినిమా బాగుంటుందని ఈ సందర్భంగా నాగ సుశీల చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nageswara Rao
  • #Naga Susheela
  • #Nageswara Rao

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

12 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

12 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

13 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

23 hours ago

latest news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

2 days ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version