Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » సోషల్‌ మీడియా న్యూ ఛాలెంజ్‌లో బోనీ కపూర్‌ కూతురు!

సోషల్‌ మీడియా న్యూ ఛాలెంజ్‌లో బోనీ కపూర్‌ కూతురు!

  • July 5, 2022 / 03:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సోషల్‌ మీడియా న్యూ ఛాలెంజ్‌లో బోనీ కపూర్‌ కూతురు!

‘నో బ్రా క్లబ్‌’ ఛాలెంజ్‌.. ఇప్పుడు సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊసేస్తోంది. యువత, సెలబ్రిటీలు ముందుకొచ్చి బ్రాను తీసేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. బ్రా వేసుకునేది లేదు అనేది ఈ ఛాలెజ్‌ ఉద్దేశం. ఈ ఛాలెంజ్‌ను రీసెంట్‌ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ తనయ అన్షులా కపూర్‌ పూర్తి చేశారు. కెమెరా ముందుకు వచ్చి తన ఇన్నర్‌వేర్‌ను తీసేసి, విసిరేసి.. హ్యాపీ అనేలా ఓ వీడియోను షూట్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

దీంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్‌ అయ్యింది. అంతేకాదు విమర్శలు కూడా మొదలయ్యాయి. సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలు, సామాన్యులు… వారి ఫ్రెండ్స్‌ను, సన్నిహితులను ట్యాగ్ చేస్తూ సరికొత్త ఛాలెంజ్ చేస్తున్నారు. దానికి అవతలి వ్యక్తులు కూడా రియాక్ట్ అవుతూ.. ఆ ఛాలెంజ్ ను పూర్తి చేసి వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. అలా కొత్తగా వచ్చిందే ‘నో బ్రా క్లబ్‌’ ఛాలెంజ్‌. ఇందులో యువతలు ఎక్కువగా పాల్గొంటున్నారు.

ఈ ఛాలెంజ్‌లో భాగంగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ కెమెరా ముందు తన టాప్ లో నుంచి బ్రాను తొలగించింది. ఈ వీడియోకు ప్రముఖ హీరోయిన్‌, గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా స్పందిస్తూ ‘ఎవ్రీ డే’ అని కామెంట్ చేసింది. దీంతో ఆ వీడియో, ఈ కామెంట్‌ వైరల్‌ అయ్యాయి. అయితే ఈ వీడియోపై కొందరు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుంటే, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. కెమెరా ముందు ఇలా చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు.

మరి దీనికి అన్షులా ఏమైనా సమాధానం ఇస్తుందేమో చూడాలి. అయితే ఈ వీడియో ద్వారా తాము చెప్పాలనుకుంటున్న విషయాన్ని పక్కాగా చెప్పామని అంటున్నారు ఔత్సాహికులు. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను సోషల్‌ మీడియాలో చాలామంది పూర్తి చేశారు. ఆ వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి కూడా. ఇలాంటి బోల్డ్‌ ఛాలెంజ్‌లు చేయడం అన్షులా కపూర్‌కి కొత్తేమీ కాదు కూడా.

View this post on Instagram

A post shared by Anshula Kapoor (@anshulakapoor)

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anshu Kapoor
  • #Arjun Kapoor
  • #Boney Kapoor

Also Read

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

related news

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

trending news

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

8 mins ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

1 hour ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

1 hour ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

10 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

16 hours ago

latest news

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

16 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

18 hours ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

19 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version