Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అలా చేయడం వల్లే ఇప్పుడు నాకు అవకాశాలు లేవు : అనూ ఇమ్మాన్యూయేల్

అలా చేయడం వల్లే ఇప్పుడు నాకు అవకాశాలు లేవు : అనూ ఇమ్మాన్యూయేల్

  • April 13, 2020 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలా చేయడం వల్లే ఇప్పుడు నాకు అవకాశాలు లేవు : అనూ ఇమ్మాన్యూయేల్

కొంతమంది హీరోయిన్ లకు ఎంత ట్యాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రాదు. అదేనండీ అవకాశాలు రావు. మరికొంతమంది హీరోయిన్ లకు మొదట మంచి అవకాశాలు వచ్చేస్తాయి. ఆ టైములో వారు సరైన కథలు ఎంచుకుని … హిట్లు అందుకుంటే పర్వాలేదు… కానీ మంచి కథలు ఎంచుకోకపోతేనే అసలైన సమస్య వస్తుంది. ఫలితంగా ఆఫర్లు రావు. ఈ కోవలోకి చాలా మంది హీరోయిన్ లు వస్తారు కానీ.. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనూ ఇమ్మాన్యూయేల్ గురించే..! ఎందుకంటే ఈమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడమే నాని వంటి క్రేజీ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

‘మజ్ను’ చిత్రం హిట్ అవ్వడంతో.. వెంటనే రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రంలో నటించే అవకాశం వచ్చింది మరోపక్క తమిళ్ లో విశాల్ ‘డిటెక్టివ్’ సినిమాలో నటించే అవకాశం కూడా వచ్చింది. అక్కడితో అయిపోలేదు వెంటనే.. పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాత వాసి’ , అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా’, నాగ చైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ వంటి పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కొట్టేసింది.

Anu Emmanuel about her movie offers1

అయితే కేవలం పెద్ద ఆఫర్లు.. జస్ట్ గ్లామర్ షో చేసే పాత్రలు కాబట్టే ఆమె ఒప్పుకున్నట్టు చెప్పుకొచ్చింది. తన పాత్రకు సినిమాలో ప్రాధాన్యత ఉందా లేదా అనేది ఈమె చెక్ చేసుకోలేదని చెప్పుకొస్తుంది. అయితే ఇప్పుడు బాధపడి లాభం ఏంటి అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నప్పటికీ.. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా ఉంది. ఈ చిత్రంతో అయినా ఈమె తిరిగి బిజీ అవుతుందేమో చూడాలి.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anu Emanuel
  • #Agnyaathavaasi
  • #Alludu adhurs
  • #Anu Emanuel
  • #Detactive

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

10 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

15 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

17 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

18 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

18 hours ago

latest news

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

19 hours ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

24 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

1 day ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version